Nabha Natesh : స్లిమ్‌గా మారిన నభా నటేష్.. క్యూట్ అందాలతో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో హీరోయిన్‌గా నటించగా అది బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత కన్నడంలో అవకాశాలు క్యూకట్టాయి. 11 డిసెంబర్ 1995న కర్ణాటకలోని ఆధ్యాత్మిక పట్టణం శృంగేరీలో జన్మించారు నభా నటేష్. బీటెక్ చదివిన ఈ ముద్దుగుమ్మ తొలుత మోడలింగ్‌లో అడుగుపెట్టారు. భరత నాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్‌లలో శిక్షణ తీసుకోవడంతో పాటు పలు ప్రదర్శనలు ఇచ్చారు నభా నటేష్.
Nabha Natesh : స్లిమ్‌గా మారిన నభా నటేష్.. క్యూట్ అందాలతో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు పలు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు చేస్తుంది. తాజాగా క్యూట్ లుక్స్‌లో కొన్ని పిక్స్ షేర్ చేసి పిచ్చెక్కించింది. స్లిమ్‌గా మారిన నభా చీరకట్టులో క్యూట్ అందాలు ప్రదర్శిస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది. నభా క్యూట్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
నభా నటేష్. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభుతో పాటు మరో ప్రెస్టీజియస్ మూవీ నాగబంధంలో నటిస్తోంది. ఈ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. త్వరలో స్వయంభు, నాగబంధం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని క్రేజీ చిత్రాలు నభా లైనప్ లో ఉన్నాయి. నభాఈ మధ్య సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.