
Naga Chaitanya and Samantha videos viral
Samantha : సోషల్ మీడియాలో సమంత, నాగచైతన్యల గురించి ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. పెళ్లి అయ్యాక నాలుగేళ్ల పాటు కాపురం చేసిన వీరిద్దరూ ఊహించని విధంగా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఒకటి రెండు సందర్భాలలో తప్ప ఎప్పుడు సమంత గురించి మాట్లాడలేదు చైతు. అయితే సమంత మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక చైతు పై కామెంట్స్ చేస్తూనే ఉంది. సమంత కొన్నిసార్లు డైరెక్ట్ గా మరి కొన్ని సార్లు ఇన్ డైరెక్ట్ గా చైతుపై కామెంట్లు చేసింది.
అయితే గతంలో సమంత నాగ చైతన్య చేసిన కామెంట్లు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య, సమంత రాహుల్ రవీంద్రన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలో రాహుల్ రవీంద్ర నాగచైతన్యను ఓ ప్రశ్న అడిగాడు. నువ్వు సమంతకు ఎప్పుడు ప్రపోజ్ చేశావు అని అడగగా దానికి బదులుగా చైతు ఊహించని ఆన్సర్ ఇచ్చాడు. సమంతను ఇంప్రెస్ చేసేందుకు తనకు ఆరేళ్ల సమయం పట్టిందని.. వేరే అవకాశం లేక సమంతను పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు. అయితే సమంత కూడా తక్కువ ఏం కాదు ఆ విషయంపై కౌంటర్ గాని మాట్లాడింది.
Naga Chaitanya and Samantha videos viral
నాగచైతన్య ఏడేళ్లలో చాలామంది అమ్మాయిల వెంటపడ్డాడు. ఏడేళ్ల తర్వాత నా టోకెన్ నెంబర్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు కొందరు వీరిద్దరూ గతంలో చేసుకున్న కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ ఎవరు పనిలో వారు బిజీగా గడుపుతున్నారు. సినిమాల పరంగా నాగచైతన్యకు లాల్ సింగ్ చడ్డా, థాంక్యూ మూవీలు అట్టర్ ప్లాప్ గా నిలిచాయి. ఇక సమంత వరుస హిట్లను అందుకుంటూ ఈ మధ్యనే లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ డైరెక్షన్లో శాకుంతలం సినిమాతో సామ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Watermelon : ఎండకాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. ఎర్రటి రంగుతో, తియ్యని…
Vomiting : చాలామందికి ప్రయాణం అంటే ఒక అందమైన అనుభూతి. కానీ, కొంతమందికి మాత్రం అది ఒక పీడకలగా మారుతుంది.…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. నటుడు విజయ్ స్థాపించిన…
PM Kisan : భారతదేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం…
Soaked Fennel Seeds : నేటి ఆధునిక జీవనశైలిలో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి కారణంగా మన ఆహారపు…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే…
Vijay Pawan Kalyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)…
Vijay CM : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దశాబ్దాల ద్రావిడ…
Sr NTR Vijay History Repeats : భారతీయ రాజకీయ యవనికపై అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. సరిగ్గా 44…
Vijay TVK : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే,…
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో నిమ్మకాయ ఒకటి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికే…
Cold Drink And Chips : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చాలా మంది…
This website uses cookies.