
Naga Chaitanya fans trolls on samantha due to her Telugu films
Samantha : నాగ చైతన్య కు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత తెలుగు లో ఎక్కువ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఒక వైపు హిందీ లో వరుసగా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి, తమిళంలో కూడా కమిట్ అయితే వరుసగా సినిమాలు వచ్చే అవకాశం ఉంది.. అయినా కూడా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసే ఉద్దేశంతో సమంత ఉన్నట్లు గా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తెలుగులో కథ నచ్చితే మంచి బ్యానర్ అయితే దర్శకుడు మంచి ప్రతిభావంతుడు అయితే పారితోషికం చాలా తక్కువ తీసుకొని కూడా సినిమా చేస్తానంటున్న సమంత ఇటీవల తన సన్నిహితుల వద్ద చెప్పు వచ్చిందంట.
తెలుగులోసమంత ఇంతగా సినిమాలు చేయడానికి కారణం ఏంటి అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో చాలా మంది నాగ చైతన్యను టీజ్ చేయడం కోసం అని అంటున్నారు. అలాగే ఆయనను డామినేట్ చేయాలని ఉద్దేశంతోనే సమంత ఇలా చేస్తోందంటూ ఊహిస్తున్నారు. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నాగచైతన్య ఏ ఒక్క నెగిటివ్ మాట కూడా సమంత గురించి మాట్లాడలేదు కానీ సందర్భం వచ్చిన ప్రతి సారి కూడా నాగచైతన్యను తక్కువ చేస్తూ సమంత మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Naga Chaitanya fans trolls on samantha due to her Telugu films
తెలుగులో ఆమె వరుసగా సినిమాలు చేయడం వెనుక కూడా ఉద్దేశం నాగచైతన్యను అవమానించడమే అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య ఇటీవల సమంత గురించి చాలా సానుకూలంగా మాట్లాడాడు. ఆమె మాత్రం మా ఇద్దరిని ఒక రూమ్ లో ఉంచితే పదునైన వస్తువులు అక్కడ ఉంచడం ప్రమాదం అన్నట్లుగా మాట్లాడింది. అలాగే కరణ్ షో లో చైతన్య ను భర్తగా పేర్కొనగా వెంటనే మాజీ భర్త అనాలంటూ కరణ్ కు సూచింది. అందుకే ఇప్పుడు నాగ చైతన్య అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.