Home » Entertainment » Naga Chaitanya Full Serious Comments On Samantha
Entertainment

Samantha : సమంత తుక్కు రేగ్గోట్టిన నాగ చైతన్య ఫ్యాన్స్… చేసిన ఛండాలపు పని అలాంటిది మరి !

Authored By
Breaking News
The Telugu News | Published on: June 18, 2023, 8:00 pm
Advertisement

Samantha : 2021లో సమంత.. నాగచైతన్య విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఏ కారణంగా విడిపోయారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా చాలామంది మదిని కుదిపేసింది. అటువంటి సమయంలో సమంత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో..సామ్ క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగచైతన్య ఫ్యాన్స్ అతనిపై బీభత్సంగా మండిపడ్డారు. అతని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా ఎకౌంట్లో బండ బూతులు తిట్టడం జరిగింది.

Advertisement

ఆ సమయంలో సమంత కలుగ చేసుకుని ఖండించడం కూడా జరిగింది. అయితే ఇటీవల ప్రీతమ్ జుకల్కర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంతాతో రిలేషన్ గురించి అప్పట్లో జరిగిన గొడవలు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సమంతాతో తనకి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ షిప్ మినహా మరేది లేదని తెలియజేశారు. ఈ విషయం నాగచైతన్యకి కూడా తెలుసు అని అన్నారు. దీంతో తాజా కామెంట్లపై మరోసారి నాగచైతన్య అభిమానులు సమంతా పై..ప్రీతమ్ జుకల్కర్ పై మండిపడ్డారు. నిజంగా అక్క తమ్ముళ్లు అలా ఎవరైనా ప్రవర్తిస్తారా.

naga chaitanya full serious comments on samantha

Advertisement

మీ ఫోటోలు చూస్తుంటే మీ మధ్య ఉన్న రిలేషన్ వేరే విధంగా అనిపిస్తోంది. పెళ్లయిన ఒక అమ్మాయితో చడ్డీలు మిడ్డీలు వేసుకొని కాళ్లను ఒడిలో పెట్టుకుంటాడా ..? క్లోజ్ గా సెల్ఫీలు దిగుతారా..? భుజాలపై చేయి వేసుకుంటాడా..? అంటూ ప్రశ్నిస్తున్నారు . అయితే సామాన్య జనాలు కూడా ఇదే వాస్తవం అంటున్నారు . పెళ్లి తర్వాత ఏ ఆడపిల్ల అయినా హద్దుల్లో ఉంటుంది. వాళ్ల జోలికి కూడా మనం వెళ్లకూడదు. నువ్వు ప్రవర్తించిన తీరు నువ్వే తెలుసుకో..?.. అంటూ నాగచైతన్య అభిమానులు ఫుల్లు గా.. నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి