Naga Chaitany : స‌మంత‌తో విడాకులు ఇచ్చిన 24 గంట‌ల్లో నాగ చైత‌న్య సంచ‌ల‌న నిర్ణ‌యం.!

Naga Chaitany : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న నాగచైతన్య, సమంత విడిపోవడాన్ని ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు, అభిమానులు ఒప్పుకోవడం లేదు. చై-సామ్ కలిసి ఉండాల్సిందని పేర్కొంటున్నారు. అయితే, వారు ఆల్రెడీ ఎవరి ఓన్ దారుల్లో వారు వెళ్లేందుకు నిర్ణయించుకుని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ఇకపోతే దాదాపుగా రెండు నెలల నుంచి సమంత-చైతు డైవోర్స్ గురించి వార్తలు వస్తూనే ఉండగా, ఆ వార్తలకు వీరి ప్రకటనతో ఫుల్ స్టాప్ పడింది.ఇకపోతే నాగచైతన్య, సమంత ఈ ఏడాది జూలై నుంచే వేర్వేరుగా ఉంటున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

naga chaitanya interesting decision after divorce

Naga Chaitany : విడాకుల ప్రకటన తర్వాత వేరే పోస్టులు పెట్టని చైతన్య

ఇకపోతే డైవోర్స్ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఇంకా వేరే ఇతర పోస్టులు పెట్టకుండా హుందాగా ప్రవర్తించారు హీరో నాగచైతన్య, అయితే, సామ్ మాత్రం డైవోర్స్ ప్రకటన తర్వాత వేరే పోస్టులు పెట్టడంతో అది ఎవరిని ఉద్దేశించి పెట్టినవి? అనే చర్చ జరుగుతున్నది. ఈ సంగతులు అలా ఉంచితే హీరో నాగచైతన్య విడాకులు ప్రకటన తర్వాత ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. కొద్ది రోజుల పాటు ఈ విషయమై ఎటువంటి కామెంట్స్ చేయకపోవడం, ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. చాలా మంది జర్నలిస్టులు, న్యూస్ చానల్స్ సమంత, చైతన్య విడిపోవడానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Kanagana Ranaut On Samantha Naga Chaitanya Divorce Issue

ఈ క్రమంలోనే చైతన్యతో ఇంటర్వ్యూ తీసుకోవాలని కాంటాక్ట్ అయ్యేందుకుగాను ప్రయత్నిస్తున్నారు. అయితే, నాగచైతన్య అస్సలు ఇంటర్వ్యూలు ఇవ్వబోనని, డైరెక్ట్‌గానే తిరస్కరిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఈ నేపథ్యంలోనే ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరముందని, అందుకే చైతన్య ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పుడంటే ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా ఉంటుంది కానీ నాలుగు రోజులు అయితే విడాకులు విషయం అందరు మరిచిపోతారని సన్నిహితుల వద్ద పేర్కొనట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ సమంత, చైతన్య విడిపోకుండా ఉండాల్సిందని, ప్రేమను బంధంగా మార్చుకుని పట్టుమని పదేళ్లు కూడా కలిసి ఉండకపోవడం బాధాకరమని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

samantha2

Recent Posts

Pawan Kalyan : అన్నా, వ‌దిన‌కు అందుకే పాదాభివందనం చేశా.. ప‌వ‌న్ కళ్యాణ్ కామెంట్స్..!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…

5 hours ago

Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్‌..!

Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…

7 hours ago

Hyderabad : హైదరాబాద్లో సొంత ఇల్లు లేదా స్థలం కలను సాకారం చేసుకునే అరుదైన అవకాశం!

హైదరాబాద్, ఇప్పటివరకు సొంత ఇల్లు కలగన్నా… ఆ కలను నిజం చేసుకోవడం సాధ్యపడలేదా? ఇప్పుడు మీ ఆలోచనలకు గమ్యం చేరే…

7 hours ago

Wife : వామ్మో ఇలా తయారేంట్రా.. బాబు.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఇల్లాలు..!

Wife : నంద్యాల జిల్లాలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రమనయ్య…

8 hours ago

Koppula Narasimha Reddy : అభివృద్ధి కొరకు ఎన్ని నిధులైన తీసుకొస్తా : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ వినాయక్ నగర్ కాలనీలో గత నెల రోజుల క్రితం…

9 hours ago