Naga Chaitanya : అడ్డంగా దొరికేసిన నాగ చైత‌న్య‌..అంద‌రి ముందే అలా చేసాడేంటి..!

Advertisement
Published by
Advertisement

Naga Chaitanya : అక్కినేని నాగ చైత‌న్య వివాదాల జోలికి పెద్ద‌గా వెళ్ల‌డు. ఆయ‌న తాజాగా బంగార్రాజు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. అయితే ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా నాగ చైత‌న్య చేసిన కొన్ని చిలిపి ప‌నులు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇటీవ‌ల ఈ చిత్ర బృందం మ్యూజికల్‌ నైట్స్‌ అనే ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుండగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ చోటుచేసుకుంది. మ్యూజిక్‌ గురించి అనూప్‌ రూబెన్స్‌ని నాగార్జున ప్రశంసిస్తుంటే.. సడెన్‌గా నాగ చైతన్య వెనక్కి తిరిగి హీరోయిన్‌ దక్ష నాగర్కర్‌ వైపు చూశాడు.

Advertisement

ఆ స‌మ‌యంలో ద‌క్ష‌ కూడా కనుబొమ్మలు ఎగరేస్తూ కొంటెగా నవ్వింది. దీంతో చైతూ కూడా సిగ్గుపడిపోయాడు. దీనికి సంబంధించిన క్యూట్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ కాగా, దీనిపై ఎన్ని ర‌కాల మీమ్స్ పుట్టుకొచ్చాయో మ‌నం చూశాం. ఇక చెప్పినట్టుగానే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసి మంచి హిట్ కొట్టిన నాగార్జున ఇటీవ‌ల స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో నాగ చైతన్య, కృతి శెట్టి ఏదో మాటల్లో నవ్వుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై ప‌లు ర‌కాల మీమ్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Advertisement

Naga chaitanya Lovely memes in Krithi Shetty video viral

Naga Chaitanya : మ‌ళ్లీ దొరికేసాడు..

తండ్రి ప‌క్క‌న ఉన్నా కూడా చైతూ త‌గ్గ‌ట్లేదుగా అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.కథాపరంగా చూస్తే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి, బంగార్రాజు సినిమాకి పెద్ద తేడా కనిపించదు. స్టోరీ లైన్ దాదాపు అలాగే ఉంది. కానీ హీరో హీరోయిన్లని మార్చడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టిలతో పాటు 8మంది హీరోయిన్లు సందడి చేయనున్న విషయం తెలిసిందే. మొత్తానికి నాగార్జున సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి ఫుల్ హ్య‌పీ మూడ్‌లో ఉన్నారు.

Advertisement

Recent Posts

New COVID Variant : వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్, లాక్ డౌన్ తప్పదా..?

New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…

48 minutes ago

Chicken Price Drop : చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన ధరలు.. కానీ ఏప్రిల్ 1 నుంచి షాక్!

Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…

4 hours ago

Gold Silver Rate 29th March 2026 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే రూ.2500 జంప్!

Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…

5 hours ago

pachhi chintapandu rasam recipe : నోరూరించే చింతపండు రసం .. ఇలా ఇలా చేస్తే ప్రతిరోజు అదే కావాలంటారు ..!

pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…

7 hours ago

Coffee On Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా? .. అయితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…

8 hours ago

Health : ఇది పిచ్చి మొక్క కాదు .. సంజీవనితో సమానం .. వంద అనారోగ్య సమస్యలకు చెక్..!

Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…

9 hours ago

Gold : ఇప్పటికిప్పుడు బంగారం కొంటే ఎంత లాభం వస్తుందో తెలుసా?

Gold  : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…

19 hours ago

Harsha Veena : బిగ్ బ్రేకింగ్ : హర్ష వీణ ని కలవబోతున్న పవన్ కళ్యాణ్ ?

Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…

20 hours ago

RK Roja : BIG BREAKING.. వైసీపీ నుంచి రోజా సస్పెండ్ ?

RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…

21 hours ago

Prabhas vs Dhurandhar :ప్రభాస్ ఫ్యాన్స్ కి నమ్మలేని బ్యాడ్ న్యూస్ ఇచ్చిన ధురంధర్

Prabhas vs Dhurandhar  : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…

22 hours ago

Students : బ్రేకింగ్‌.. ఏపీ విద్యార్ధులకి ప్రభుత్వం ఎగిరి గంతేసే గుడ్ న్యూస్..!

Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…

23 hours ago