
Naga Chaitanya response about his love story
Naga Chaitanya : అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఏ విషయంలో కూడా పెద్దగా స్పందించని నాగ చైతన్య ఇటీవల పలు ఇంటర్వ్యూల ద్వారా ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. నాగచైతన్య శోభిత వ్యవహారం గురించి కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతుండగా, ఇటీవల శోభిత గురించి ఓ ప్రశ్న అడగ్గానే చైతు సైలెంట్ అయి నవ్వడం.. చర్చనీయాంశంగా మారింది. అయితే నాగచైతన్య విషయంలో వస్తున్న వార్తలపై శోభితా ధూళిపాళ్ల స్పందించింది. చైతో ప్రేమ వ్యవహారంపై మొట్టమొదటిసారి శోభితా ఒక ఇంటర్వ్యూలో నోరు విప్పింది. చైతన్యతో తనకు ప్రేమ అంటూ వస్తున్న వార్తలు అన్ని పులే అని తేల్చేసింది. నిజం చెప్పాలంటేతమ ఇద్దరి మధ్య అంత క్లోజ్ పరిచయం కూడా లేదని, ఒకటి రెండు సార్లు హాయ్, బాయ్ చెప్పుకున్నామని తెలిపింది.
లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలోరిపోర్టర్..” మీరు మళ్లీ ప్రేమలో పడే అవకాశం ఉందా? ” స్ట్రైట్ గా అడగగా నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ సమాధానమిస్తూ.. ”తప్పకుండా మళ్లీ ప్రేమలో పడతాను. ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ప్రేమ అనేది మనిషి జీవించడానికి చాలా అవసరం. మనం బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. మనం ప్రేమించాలి. ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవాలి. అలా జరిగితేనే మనం హ్యాపీగా ఆరోగ్యంగా, పాజిటివ్‌గా ఉంటాం” అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఈ వ్యాఖ్యలను బట్టి నాగ చైతన్య మళ్లీ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడా అని అందరు ఆలోచనలో పడ్డారు.
Naga Chaitanya response about his love story
గత కొన్నిరోజులుగా అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్‌లోనే హట్ టాపిక్‌గా మారాడు. అందుకు ఆయన డేటింగ్ చేస్తున్నాడంటూ వచ్చిన వార్తలే కారణం. నాగచైతన్య హీరోయిన్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు, వీరి విడాకులు అందరికీ పెద్ద షాక్ ఇచ్చాయి. విడాకులు తర్వాత.. , నాగచైతన్య ఏం చేసినా.. హాట్ టాపిక్’గా మారుతుంది. సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టిన కూడా దాన్ని వెంటనే వైరల్ చేస్తున్నారు జనం. దీంతో వీరికి సంబంధించిన ఏ వార్త అయిన చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.