Samantha – Naga Chaitanya : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “శాకుంతలం” అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ నెల 14వ తారీకు విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలయ్యి అసలు ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేదు. ఈ సినిమా నిర్మించిన దిల్ రాజు చాలా నష్టాలు చూడడం జరిగింది. ఇక వరుసగా సైనికుడు, వరుడు, నిప్పు.. తాజాగా శాకుంతలం సినిమా పరాజయాలతో దర్శకుడు గుణశేఖర్ సినిమాలంటే డిస్ట్రిబ్యూటర్ లు భయపడే పరిస్థితి నెలకొందని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే సమంత సినిమా అట్టర్ ఫ్లాప్ కావటంతో నాగచైతన్య ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అంతేకాదు శాకుంతలం పరాజయం పాలు కావడంతో ఇండస్ట్రీలో కొంతమందికి పార్టీ కూడా సీక్రెట్ గా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ల పరంగా సమంత కెరీర్ లోనే అత్యంత చెత్త రికార్డు..”శాకుంతలం” సాధించటంతో నాగచైతన్య ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకపక్క అనారోగ్యం మరోపక్క సినిమా అట్టర్ ప్లాప్ కావటంతో సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య ఈ రకంగా ఆమె పరాజయాన్ని పార్టీగా సెలబ్రేట్ చేసుకుని చావు దెబ్బ కొట్టాడట.
అయితే నాగచైతన్య వ్యవహారంపై నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఇతరుల పరాజయాన్ని ఆస్వాదించటం దారుణమని అంటున్నారు. ఈ సినిమాకి గుణశేఖర్ కూతురు నీలిమ.. కూడా నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. భారీగా నష్టాలు రావడం జరిగింది. అయితే ఎక్కువగా సమంత మరియు దిల్ రాజు నష్టపోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ప్రారంభించినప్పుడు బాగానే ఉన్నా గాని మధ్యలో సమంత అనారోగ్యానికి గురి కావడం జరిగింది. ఈ క్రమంలో విజువల్ ఎఫెక్ట్స్.. అన్నిటికీ బాగా ఖర్చు చేసినా గాని సినిమా ఫలితం అట్టర్ ఫ్లాప్ కావటం నిరాశ మిగిల్చింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.