
Naga Chaitanya Samantha : నాగ చైతన్య- సమంత విడాకులపై సమీప బంధువు షాకింగ్ కామెంట్స్
Naga Chaitanya Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, నాగ చైతన్య ఇండస్ట్రీలో మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా మొదట ‘ఏమాయ చేశావే’ సినిమా చేశారు. ఇది చేస్తున్న సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లు.. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా చేసిన టైమ్‌లో లవ్‌లో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత చై సామ్ పెద్దలను ఒప్పించి ఎంతో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు.
తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా దక్కించుకున్నారు. అయితే విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య ఎప్పుడు కూడా కలిసింది లేదు. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పక్కపక్కనే పాల్గొన్న సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వీరిద్దరూ మళ్లీ ఒక్కటవ్వాలని అభిమానులు ఆకాంక్షించారు.
Naga Chaitanya Samantha : నాగ చైతన్య- సమంత విడాకులపై సమీప బంధువు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ జంట సమంత, నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అంతా సవ్యంగా సాగిపోతోన్న సమయంలోనే సమంత స్వయంగా నాగ చైతన్యను విడాకులు అడిగిందట. దీంతో అతడు కూడా దీనికి ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. సమంత రూత్ ప్రభుకు మయోసైటిస్ వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నాగ చైతన్య కంటే ముందే తెలుసుకుందట. దీంతో ఫ్యూచర్‌లో ఇబ్బందులు వస్తాయని భావించిన ఆమె విడాకుల ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. అంటే.. అనారోగ్యం కారణంగానే సమంత, నాగ చైతన్య విడిపోయారని సామ్ సమీప బంధువు చెప్పినట్టు తెలుస్తుంది.
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…
హైదరాబాద్ : వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…
Jabardasth : తెలుగు కామెడీ షోలలో ప్రత్యేక గుర్తింపు పొందిన జబర్దస్త్ లో యాంకర్‌గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.