Naga Chaitanya : స‌మంత‌, నాగ చైతన్య బాట‌లో విడాకులు తీసుకోబోతున్న మ‌రో జంట‌

Naga Chaitanya : గ‌త ఏడాది టాలీవుడ్ సినీ ప్రేక్ష‌కుల‌కి పెద్ద షాకింగ్ విష‌యం ఏంటంటే చైతూ-స‌మంత విడాకులు. అక్టోబ‌ర్ 2 వీరిద్ద‌రు విడాకులు తీసుకున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న అంద‌రు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు వీరి బాట‌లో మ‌రో జంట ప‌య‌నిస్తుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. బాలీవుడ్ జంట మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్ విడిపోతున్న‌ట్టు స‌రికొత్త ప్ర‌చారం నడుస్తుంది. అందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు.అర్జున్ క‌పూర్, మ‌లైకా అరోరా కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. రిలేష‌న్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి వారు తమ సంబంధిత

ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఒకరితో ఒకరు ఉన్న ఫోటోలు పోస్ట్ చేయడం ద్వారా అధికారికంగా మేము డేటింగ్ లో ఉన్నామనే సంకేతాలు పంపారు. ఇక ఈ ఏడాది కొత్త సంవత్సరం రాకముందు, ఈ జంట కూడా వెకేషన్ కు వెళ్ళింది. అక్కడ నుంచి వారిద్దరి మధ్య చాలా రొమాంటిక్ మరియు చిత్రాలు వైరల్ అయ్యాయి.మలైకా అరోరా కొద్ది రోజుల క్రితం అర్జున్ కపూర్ కుటుంబ కార్యక్రమాలలో కూడా కనిపించడంతో ఆ తర్వాత ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవచ్చని అనుకున్నారు. అయితే మీడియా కథనాల ప్రకారం, మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ తమ బంధాన్ని తెంచుకుని విడిపోయారు.

Naga Chaitanya Samantha On the way another couple divorced

Naga Chaitanya : ఏ విష‌యంలో ఈ ఇద్ద‌రికి చెడింది…

మలైకా తన ఇంటికి తాళం వేసి దాదాపు వారం రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో ఆమె పూర్తిగా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిందని చెబుతున్నారు. అర్జున్‌తో విడిపోయిన తర్వాత మలైకా తీవ్ర మనస్తాపానికి గురైంది, తనను తాను నయం చేసుకోవడానికి కొంతకాలం ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని అంటున్నారు.’ ఇంతకుముందు అర్జున్.. మలైకా అరోరాతో ఎక్కువ‌గా ఉండేవాడు. కొంత కాలంగా ఈ జంట డిన్నర్, కాఫీ డేట్‌లకు వెళ్లడం మానేశారు. అర్జున్, మలైకా మధ్య దూరం చూస్తుంటే ఇద్దరూ విడిపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు.

Recent Posts

Seem Chintakaya : సీమ చింతకాయా మజాకా… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతి పోవాల్సిందే…?

Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…

31 minutes ago

Mint Health Benefits : పుదీనా సువాసనే కాదు… అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది…దీని ప్రయోజనాలు మైండ్ బ్లోయింగ్….?

Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…

2 hours ago

Mars Transit : సింహరాశిలోకి కుజుడు… మొత్తం 12 రాశులపై ప్రభావం.. పరిహారాలు తెలుసుకోవాలి, లేదంటే…?

Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…

3 hours ago

Rashmi Gautam : వావ్ ర‌ష్మీ.. క‌నిపించి క‌నిపించ‌ని అందాల‌తో సెగ‌లు రేపుతున్నావ్‌గా..!

Rashmi Gautam : బుల్లితెర సెన్సేష‌న్ ర‌ష్మీ గౌత‌మ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…

11 hours ago

Iphone 15 : ఐ ఫోన్ కొనాల‌ని అనుకుంటున్నారా.. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి..!

Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఐఫోన్‌లు ఖరీదైనవి అనే విష‌యం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…

12 hours ago

Husband Wife : భాగ‌స్వామితో కూడా ముద్దు డేంజ‌రే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్త‌లు

Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్ద‌రి మ‌ధ్య బంధాన్ని మ‌రింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్…

13 hours ago

Husband Wife : అదృష్టం అంటే ఇదే.. భార్యాభర్తలు డిన్నర్‌కు వెళ్లి రూ.12.8 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారుగా !

Husband Wife  : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…

14 hours ago

Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఓ గొప్ప‌ వరం… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఉండలేరు..!

Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్…

15 hours ago