Samantha – Naga Chaitanya : సమంత యశోద విడుదల రోజే తన రెండో పెళ్లి మ్యాటర్ అందరికీ చెప్పబోతోన్న నాగ చైతన్య ?

Samantha – Naga Chaitanya : సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరి కెరియర్లలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. సమంత వరుసగా సినిమాలు చేసింది. నాగ చైతన్య కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. సమంత ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా నాగ చైతన్య కనీసం అయ్యో అని తన మాజీ భార్య గురించి సోషల్ మీడియా ద్వారా కూడా పోస్ట్ చేసిందే లేదు, పైగా సమంత కి పుండు మీద కారం చల్లినట్లుగా రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాగ చైతన్య తన రెండవ వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యాడు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత నటించిన యశోద సినిమా విడుదల రోజే నాగ చైతన్య తన రెండవ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తే మరింత మైలేజ్ వస్తుందని భావిస్తుండంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు నాగ చైతన్య పెళ్లి గురించి కానీ ప్రేమ గురించి కానీ క్లారిటీ లేదు కానీ నాగ చైతన్య కచ్చితంగా రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

naga chaitanya second marriage announcement date link with samantha yashoda movie

తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒక బిజినెస్ మాన్ కూతురుతో నా చైతన్య రెండవ వివాహం జరగబోతుందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. అంతే కాకుండా నాగ చైతన్య తన యొక్క రెండవ పెళ్లి విషయాన్ని యశోద సినిమా విడుదల రోజే చెప్పాలను కోవడం కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అయితే నాగ చైతన్య నిజంగానే ఎంత పని చేస్తాడా అనేది చూడాలి. నాగ చైతన్య నిజంగా రెండవ పెళ్లి ప్రకటన చేస్తే అదో పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంది.

Recent Posts

Jagapathi Babu : 2000 మంది కమ్మ పిచ్చోళ్లు.. మిమ్మ‌ల్ని న‌రికేస్తారంటూ జ‌గ‌ప‌తి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో

Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…

48 minutes ago

Ayurvedic Drinks : ఈ డ్రింక్స్ తో.. మీ కాలేయాన్ని.. 100 సంవత్సరాలపాటు పదిలంగా కాపాడుకోండి…?

Ayurvedic Drinks : శరీరానికి గుండె ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. ఆలయం పనితీరు సరిగ్గా ఉంటేనే…

2 hours ago

Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు

Arya 3 Movie : టాలీవుడ్‌కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన కుటుంబ…

3 hours ago

OCD అంటే ఏమిటి…ఈ వ్యాధి గురించి మీకు తెలుసా… దీని లక్షణాలు ఉన్నాయా… అసలు ఎందుకు వస్తుంది…?

OCD : ఈ వ్యాధి మనలో చాలామందికి ఉంటుంది. తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. డోర్ లాక్…

4 hours ago

SSC CHSL Recruitment 2025 : ఇంట‌ర్ అర్హ‌త‌తో 3000 భారీ ఉద్యోగావ‌కాశాలు..!

SSC CHSL Recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 2025…

5 hours ago

ABC Drinks : ఈ జ్యూస్ ని ఒక నెల రోజులు తాగండి… A టూ Z రోగాలన్ని ఫటా ఫట్…?

ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం.…

6 hours ago

Vastu Tips : మీ ఇంటి తులసి మొక్కలో ఈ మార్పులు కనిపించినట్లయితే… త్వరలో కుబేరులు అవుతారని

Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…

7 hours ago

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా…

15 hours ago