Naga Chaitanya Thank You Movie collections
Naga Chaitanya : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి మెగాస్టార్‌గా ఉన్నత శిఖరాలను అందుకోగా, ఆయన తనయుడిగా చరణ్ తనలోని టాలెంట్ చూపిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. వీరిద్దరిని మించి నాగ చైతన్య ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది విని అందరు షాక్ అవుతున్నారు. ఏ విషయంలో చిరంజీవి, రామ్ చరణ్‌లను నాగ చైతన్య మించిపోయాడా అని అందరు తలలు పట్టుకుంటున్నారు. నాగ చైతన్య సినిమాలు, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తూ మెగా హీరోలని దాటే ఛాన్స్ లేదు. కాని ఓ విషయంలో మాత్రం మించిపోయాడు.
నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’ . భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ నష్టాల్ని చవిచూడటం ఖాయమైపోయింది. నాలుగో రోజు ఉదయం ఆట వసూళ్ళకు సంబంధించి హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోగల సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ‘థాంక్యూ’ సినిమా కేవలం 12,440 రూపాయలు మాత్రమే రాబట్టింది. ‘ఆచార్య’ సినిమా ఇదే రోజు, ఇదే షోకి 12,309 రూపాయలతో సరిపెట్టడం గమనార్హం. ఇలా చూస్తే రామ్ చరణ్, చిరంజీవి ఆచార్య కన్నా కూడా చైతూ మూవీ కాస్త బెట్టర్ అని అక్కినేని అభిమానులు సంతృప్తి చెందుతున్నారు.
Naga Chaitanya Thank You Movie collections
ఆచార్య నష్టాలు చిరంజీవి, కొరటాల శివ మెడకు బిగుసుకున్నాయి. ఆచార్య విషయంలో దర్శకుడిగానే కాకుండా నిర్మాణంలోనూ అంతా తానై చూసుకున్నాడు కొరటాల. బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంది కొరటాల శివనే అని తెలుస్తోంది. అందుకే ఈ భారీ నష్టాలను పూడ్చే బాధ్యత కూడా కొరటాల శివ మీదే పడిందని టాక్. అయితే ఆచార్య చిన్న నష్టాలేమీ మిగల్చలేదు. దాదాపు 80 నుంచి వంద కోట్ల వరకు నష్టాలు మిగిల్చిందని తెలుస్తోంది.అయితే చిరంజీవి సినిమాని నమ్ముకున్న వాళ్లకు తన వంతు సాయం చేసినట్టు తెలుస్తుంది.ఇక రీసెంట్‌గా ఓ ప్రెస్ మీట్‌లో ఆచార్య పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన ఆ మూవీ ఫెయిల్యూర్ గురించే మాట్లాడారు. ఆచార్య ఎఫెక్ట్ చిరు సినిమాపై చాలా పడింది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.