Home » Entertainment » Naga Chaitanya Was Booked Opposite Akhils Widow Work
Entertainment

Naga Chaitanya : అఖిల్ చేసిన వెధవ పని కి అడ్డంగా బుక్ అయిన నాగ చైతన్య !

Authored By
Breaking News
The Telugu News | Published on: April 30, 2023, 8:00 pm
Advertisement

Naga Chaitanya : అక్కినేని అఖిల్ నటించిన “ఏజెంట్” మిక్సిడ్ టాక్ కారణంగా అభిమానులను ఎంతగానో నిరాశపరచడం తెలిసిందే. మాస్ హీరోగా అనిపించుకోవాలని అఖిల్ చేసిన యాక్షన్ సన్నివేశాలు స్టోరీని మించిపోయేటటు ఉండటంతో… “ఏజెంట్” చాలా నిరాశ పరచడం జరిగింది. ఇదిలా ఉంటే అక్కినేని నాగచైతన్య తమ్ముడు అఖిల్ “ఏజెంట్” సినిమా ప్రమోషన్స్ కారణంగా తన “కస్టడీ” సినిమా.. ప్రమోషన్స్ అసలు ఏమీ కూడా స్టార్ట్ చేయలేదు.

Advertisement

Naga Chaitanya was booked opposite Akhil widow work

కానీ సినిమాలో 12వ తారీకు విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తమ్ముడు “ఏజెంట్” హడావిడి అయ్యాక… తన కొత్త సినిమా “కస్టడీ” ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అనుకున్న … నాగచైతన్య కి ప్రవహించని షాక్ “ఏజెంట్” రూపంలో తగిలింది. సినిమా నెగిటివిటీ టాక్ ఎదుర్కోవటంతో… “కస్టడీ” సినిమా ప్రమోషన్స్ విషయంలో నాగచైతన్య గందరగోళానికి గురవుతున్నారు.

Advertisement

ఈ క్రమంలో కస్తూరి నిర్మాతలు ఒత్తిడి చేస్తున్నట్లు అఖిల్ చేసిన వెధవ పనికి చైతు అడ్డంగా బుక్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “ఏజెంట్” కలెక్షన్స్ పడిపోవటంతో పాటు మరోపక్క విరుపక్ష, పొన్నియన్ సెల్వన్ 2… సినిమా కలెక్షన్స్ పెరుగుతూ ఉండటంతో… “ఏజెంట్” థియేటర్ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయంట. దీంతో తమ్ముడు సినిమా ఇరగదీసేస్తుందని “కస్టడీ” ప్రమోషన్స్ వాయిదా వేయించుకున్న నాగచైతన్య… తాజా పరిణామాలతో… త్వరగా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి