
Sobhita Dhulipala : వేశ్య పాత్రలో అక్కినేని కోడలు.. ఆ సీన్స్ చూస్తే తట్టుకోలేరు..!
Sobhita Dhulipala : నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది శోభిత ధూళిపాళ్ల. తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శోభిత.. ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలు చేసింది. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత దూళిపాళ్ల.. తన ప్రత్యేకమైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా మెప్పించింది.
Sobhita Dhulipala : వేశ్య పాత్రలో అక్కినేని కోడలు.. ఆ సీన్స్ చూస్తే తట్టుకోలేరు..!
శోభిత హాలీవుడ్ సినిమా కూడా చేసిందని, అందులో వేశ్య పాత్రలో నటించిందని చాలామందికి తెలియకపోవచ్చు. హాలీవుడ్ మూవీ ‘మంకీ మ్యాన్’లో వేశ్య పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘సీత’ అనే కాల్ గర్ల్ పాత్ర పోషించడం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పింది. ఈ పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో తాను ఎంతో ఇంటెన్స్‌గా నటించానని పేర్కొంది.
గత ఏడాది ఏప్రిల్ 5న యుఎస్‌లో విడుదలైన ఈ చిత్రం యుఎస్ లో సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో తన రోల్ చూసి అక్కడి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారని శోభిత స్వయంగా చెప్పడం విశేషం. కాగా, 2024 డిసెంబర్ 4న నాగ చైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని కోడలైంది శోభిత దూళిపాళ్ల. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళి వేడుకలకు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశిర్వదించారు. ఇంట్లో శోభితని బుజ్జితల్లి అని ముద్దుగా పిలుస్తారట నాగ చైతన్య. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి బంధం సాఫీగా సాగుతోంది.
Rithu Bharosa : యాసంగి సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం నిరాటంకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.…
Induction stove : ప్రస్తుతం ఎక్కువ మంది గ్యాస్ స్టౌవ్‌లకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ కుక్‌టాప్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.…
Farmers : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని…
Gold Silver Price 18th March 2026 : పండుగ సీజన్ వస్తుందంటే చాలు, తెలుగు లోగిళ్లలో పసిడి కొనుగోళ్లు…
Karthika Deepam 2 March 18th 2026 Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' Karthika…
Mutton : ప్రతి ఆదివారం ఇంటింటా నాన్‌వెజ్ వంటల సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా మటన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రుచికరమైన…
Papaya : బొప్పాయి పండు మనకు అందుబాటులో ఉండే సహజ సూపర్‌ఫుడ్‌లలో ఒకటి. రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలు…
Ragi Java : ఇటీవలి కాలంలో మన జీవనశైలి వేగంగా మారుతున్నప్పటికీ, పాతకాలపు ఆహారపు అలవాట్లపై ప్రజల్లో మళ్లీ ఆసక్తి…
Bharath geo Politics India : ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత దేశం వైపు మళ్లింది. ముఖ్యంగా ఇరాన్…
YS Sunitha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన సంచలన…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం, జనసేన…
YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లా నుండి మళ్ళీ పూర్వ వైభవం…
This website uses cookies.