Naga Manikanta : ఆ కంటెస్టెంట్‌పై విపరీతమైన నెగెటివిటీ.. తొలి వారం ఎలిమినేషన్ వీళ్లేనా..?
Naga Manikanta : తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని షోగా.. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ప్రేక్షకులను మజాను పంచుతోంది బిగ్ బాస్. ఎంటర్‌టైన్‌మెంట్‌కు హద్దులు ఉండవని నిరూపించిన ఇది.. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని టీఆర్పీ రేటింగ్‌తో నేషనల్ టాప్ షోగా నిలిచింది. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఎనిమిదోది కూడా గత ఆదివారమే ప్రారంభం అయింది. ఇక ఈ సీజన్‌లో సీజన్‌లో మొదటి వారం నామినేషన్ల ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఎవరు ఊహించని విధంగా గొడవలు, అరుపులు, ఇంటి సభ్యులత ఏడుపులతో ఫస్ట్ వీక్ నామినేషన్స్ జరిగాయి. మంగళవారం (సెప్టెంబర్ 3) మొదలైన ఈ నామినేషన్ల ప్రక్రియ బుధవారం (సెప్టెంబర్ 4) నాడు ముగిసాయి.
బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ విష్ణుప్రియ టాప్‌లో కొనసాగుతుంది. ఆమె తర్వాత వీక్ కంటెస్టెంట్‌గా పేరొందిన మణికంఠ ఉన్నాడు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదటి వారంలో జరిగిన ఓటింగ్‌లో విష్ణుప్రియ భీమనేని, నాగ మణికంఠ ప్రస్తుతానికి టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతునట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ మూడో స్థానంలో, శేఖర్ బాషా నాలుగో స్థానంలో ఉన్నారు. వీళ్లిద్దరూ దాదాపుగా సేఫ్ అయినట్లే అని చెప్పాలి. బమొదటి వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగ్‌లో పెద్దగా ఫాలోయింగ్ లేని సోనియా ఆకుల ఐదో స్థానంలో, బెజవాడ బేబక్క ఆరో స్థానంలో ఉండి డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అంటే వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Naga Manikanta : ఆ కంటెస్టెంట్‌పై విపరీతమైన నెగెటివిటీ.. తొలి వారం ఎలిమినేషన్ వీళ్లేనా..?
అయితే రాను రానూ ఈ ఓటింగ్‌లో మార్పులు వస్తే ఎలిమినేషన్ కూడా మారే అవకాశం ఉంది. బుధవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియను హీరో ఆదిత్య ఓం ప్రారంభించాడు. ఆయన వచ్చి పృథ్వీరాజ్‌ను మొదటగా నామినేట్ చేశాడు. “అన్ని డిపార్ట్‌మెంట్స్ పెట్టినప్పటినుంచి మీరు క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌కు వచ్చారు. క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో అతి తక్కువ పని చేసినవాళ్లలో మీరే. అందరికంటే లీస్ట్‌గా వర్క్ చేశారు” అని ఆదిత్యం ఓం అన్నారు. లేజీనెస్ అనేది కరెక్ట్ కాదు. నిద్రలేకపోవడం వల్ల అనుకుంటా టైడ్ అయిపోయాను. ఇక వాలంటీర్‌గా హెల్ప్ అంటే వాళ్లకు వీళ్లకు చేస్తూనే ఉన్నాను. యాక్టివ్‌గా ఉండట్లేదు అనేది ఒప్పుకుంటాను. కానీ, అది లేజీనెస్ కాదు” అని శేఖర్ బాషా డిఫెండ్ చేసుకున్నాడు
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.