Nagarjuna About on adivi sesh supriya love story viral
Nagarjuna : సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వందల కొలది పుకార్లు షికారు చేస్తుంటాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధమో తెలియక అయోమయానికి గురవుతుంటారు. గత కొద్ది రోజులుగా అడివి శేష్., సుప్రియ వ్యవహారం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు మరోసారి వారిద్దరు వార్తలలోకి ఎక్కారు. అందుకు కారణం అక్కినేని వారింట్లో అడివి శేష్ ప్రత్యక్షం కావడమే. అక్కినేని వారి క్రిస్మస్ సంబరాలకు సంబంధించిన ఫోటోను సుశాంత్ షేర్ చేయగా, ఇందులో సుమంత్, సుశాంత్, సుప్రియ ఇలా అక్కినేని పరివారమంతా కనిపించారు.
ఫొటోలో అక్కినేని వారంతా ఉన్నా కూడా అడివి శేష్ మాత్రమే బయటి వ్యక్తి. అయితే అడివి శేష్, సుప్రియలు పక్కపక్కనే కూర్చుని ఉన్న నేపథ్యంలో వీరిద్దరి డేటింగ్ మ్యాటర్ ఈ పిక్‌తో అందరికీ స్పష్టమైనట్టుంది. గూఢచారి సినిమా నుంచి కూడా ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడిందనే టాక్స్ రాగా, మరి ఇప్పటికైనా ఈ ఇద్దరూ తమ తమ బంధం మీద రియాక్ట్ అవుతారో లేదో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే.. ఈ ఫోటోలో మాత్రం నాగ చైతన్య కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. దాదాపు నాలుగేళ్లుగా శేష్,
Nagarjuna About on adivi sesh supriya love story viral
సుప్రియల పేర్లు వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు. అయినా ఇప్పటిదాకా ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. అడివి శేష్ మంచి సినిమాలు చేసుకుంటూ సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ ని చూసుకుంటూ బిజినెస్ వుమన్ గా రాణిస్తోంది. ఈమెకు గతంలోనే చరణ్ రెడ్డి అనే నటుడితో వివాహమై.. కొన్నాళ్ళ తర్వాత విడిపోయారు. అప్పటినుండి సింగిల్ గా ఉంటూ వస్తున్న సుప్రియ.. ఇప్పుడు అడివి శేష్‌తో లవ్‌లో పడిందని టాక్. మరోవైపు అడివి శేష్ లైఫ్ లో కూడా ఏదో ట్రాజిక్ లవ్ స్టోరీ ఉందని.. పైగా ఇంట్లో పెళ్లిపై ప్రెజర్ పెడుతున్నారని చెబుతుంటాడు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది రానున్న రోజులలో తెలియనుంది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.