
Nagarjuna : నాగార్జున నిర్ణయాలతో తలలు పట్టుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్.. బయటకు చెప్పుకోలేక దింగమిగలేక..!
Nagarjuna : కింగ్ నాగార్జున చేస్తున్న పనుల వల్ల అక్కినేని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఈ ఇయర్ మొదట్లో నా సామిరంగ అంటూ సూపర్ హిట్ కొట్టిన నాగార్జున అదే ఊపు ఉత్సాహంతో మరో సినిమా లైన్ లోకి తెస్తాడని అనుకున్నారు. కానీ నాగ్ నెక్స్ట్ సినిమా అదే సోలో సినిమా మొదలు కాలేదు. ధనుష్ హీరోగా కుబేర లో మాత్రం ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. అసలు ఆ సినిమా ఎందుకు చేస్తున్నాడో అని ఫ్యాన్స్ దిగులు పడుతున్నారు. సరే అదేదో శేఖర్ కమ్ముల డైరెక్షన్ కాబట్టి ఆ సినిమా చేస్తున్నాడని అనుకుంటే ఇప్పుడు మరో సినిమాలో ఏకంగా విలన్ గా నటిస్తున్నాడని టాక్. నాగార్జున విలన్ గానా అని అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ నాగార్జున విలన్ గా చేస్తుంది ఎవరి సినిమాలో అంటే సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా అని తెలుస్తుంది. రజినికాంత్ హీరోగా నాగార్జున విలన్ గా ఒక సినిమా వస్తుందట. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. కూలీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నాగ్ విలన్ అంటూ కోలీవుడ్ లో ఒక రేంజ్ ప్రచారం జరుగుతుంది.
నాగార్జున రజినికి విలన్ ఈ న్యూస్ లో నిజం ఎంత అన్నది తెలియదు కానీ అదే నిజమైతే మాత్రం తట్టుకోవడం కష్టం. నాగార్జున ఏంటి ఇలా చేస్తున్నాడు. ఆయన విలన్ గా చేయడం ఎందుకని ఫ్యాన్స్ అంటున్నారు. ఐతే నాగార్జున విలన్ గా చేస్తున్నాడు అన్నది కేవలం కోలీవుడ్ మీడియా సృష్టి మాత్రమే. అందులో నిజం లేదు. ఐతే నాగార్జున ని విలన్ గా ఒప్పించాలని మాత్రం లోకేష్ అనుకున్నారట.
Nagarjuna : నాగార్జున నిర్ణయాలతో తలలు పట్టుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్.. బయటకు చెప్పుకోలేక దింగమిగలేక..!
సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా తన మార్కెట్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. నాగ్ సినిమాలకు సగటు సినీ అభిమాని కూడా ఫ్యాన్ అవుతారు. అలాంటి నాగార్జునని ఎందుకు విలన్ గా చేస్తాడంటూ ఫ్యాన్స్ అంటున్నారు. నాగార్జున సోలో సినిమా విషయంపై ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నితోనే నాగ్ సినిమా చేయాల్సి ఉన్నా ఎందుకో అది వెనక్కి వెళ్తుంది. మరి నాగార్జున ఈ వార్తలకు చెక్ పెడుతూ ఒక క్రేజీ అప్డేట్ ఇస్తే చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.