Nagarjuna mingle with that hero for Naga Chaitanya samantha
samantha; సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో రెస్పెక్ట్ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు తో అక్కినేని ఫ్యామిలీకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి అంతా గౌరవం లేదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు జనాలకు నచ్చడం లేదు. నాగార్జున సినిమాల వరంగా సక్సెస్ లైఫ్ ను అనుభవిస్తున్న వ్యక్తిగతంగా కరెక్ట్ గా లేడని జనాలు అంటున్నారు. ఇక మనకు తెలిసిందే నాగార్జున మొదటగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నాడు.
Nagarjuna mingle with that hero for Naga Chaitanya samantha
కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య గ్యాప్ రావడం, ఆ టైంలోనే అమలతో పీక్స్ లో ప్రేమలో ఉండడంతో లక్ష్మీకి విడాకులు ఇచ్చి అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇక నాగార్జున కొడుకులు నాగచైతన్య , అఖిల్ కూడా తండ్రి చేసిన తప్పులను చేస్తున్నారు. నాగచైతన్య పెళ్లి చేసుకుని సమంతకు విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోని అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో గౌరవం తగ్గిపోతుంది. సినిమాల పరంగా సక్సెస్ అందుకున్న అక్కినేని ఫ్యామిలీ వ్యక్తిగతంగా మంచి మార్కులు వేయించుకోలేకపోతున్నారు.
Nagarjuna mingle with that hero for Naga Chaitanya samantha
అయితే నాగార్జున అక్కినేని ఫ్యామిలీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే మళ్లీ వెంకటేష్ తో కలవడానికి ట్రై చేస్తున్నాడట. అంతేకాదు వెంకటేష్ చిన్న కూతురు తో అఖిల్ పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నాడట. అయితే వెంకటేష్ మాత్రం దీనికి సిద్ధంగా లేడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంకోసారి అక్కినేని ఫ్యామిలీకి అమ్మాయిని ఇచ్చేదే లేదని చెప్పేసారట. దీంతో నాగార్జున తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.