Nagarjuna revenged Balakrishna on that matter
Nagarjuna : తెలుగులో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న బాలయ్య, నాగార్జున మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయని అంటుంటారు. అయితే వైజాగ్ లో జరిగిన కార్యక్రమంలో నాగ్, బాలయ్యలు పాల్గొన్నారు. అప్పుడు నాగ్ మాట్లాడుతూ బాలయ్యకు, నాకు ఏవో విభేదాలు ఉన్నాయని అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ మా మధ్య అలాంటివేవీ లేవని క్లారిటీ ఇచ్చారు. పక్కనే ఉన్న బాలయ్య నవ్వుతూ నాగ్ చేతిలో చెయ్ వేశారు. ఆ తర్వాత అయినా వీరిద్దరూ మంచిగా ఉన్నట్లు కనిపించలేదు. ఏదైనా ఎంతో కొత్త గ్యాప్ అయితే ఉందన్నది నిజం.
బాలయ్య కూడా నాగార్జునను కలిసేందుకు పెద్దగా ఇష్టపడుతున్నట్టు లేదు. అన్ స్టాపబుల్ షోలో ఎంతోమంది హీరోలు వచ్చారు. కానీ నాగార్జునను మాత్రం ఆ షో కి పిలిపించలేదు. ఇక ఇప్పుడు సంక్రాంతికి చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘, బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాలు రానున్నాయి. మధ్యలో విజయ్ ‘ వారసుడు ‘ సినిమా కూడా ఈ రెండు సినిమాలకు పోటీ ఇవ్వనుంది. దీంతో ఏపీ, తెలంగాణలో థియేటర్ల కోసం గొడవ నడుస్తుంది. బాలయ్య సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ వచ్చేసింది.
Nagarjuna revenged Balakrishna on that matter
దీంతోపాటు ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ నాయకులు బాలయ్య సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. థియేటర్ల రేసులో బాలయ్య సినిమా కంటే చిరు సినిమా కాస్త వెనక బడే ఉంది. ఈ క్రమంలో నాగార్జున కూడా వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్ల కోసం పాట్లు పడుతున్నట్లు తెలుస్తుంది. నాగ్ కి మార్కెటింగ్ బాగా తెలుసు. ఆయన తన సినిమాలను అన్నపూర్ణ ద్వారా సొంతంగా విడుదల చేసుకున్నారు. దీంతో చిరు వాల్తేరు వీరయ్య సినిమా కు ఎక్కువ థియేటర్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. చిరు తో నాగ్ కు మంచి రిలేషన్ ఉంది. దీంతో చిరు సినిమా కోసం తనవంతు ప్రయత్నాలు తను చేస్తున్నాడు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.