Raghava Lawrence : అక్కినేని నాగార్జున, Akkineni Nagarjuna, గారు 2000 నుంచి 2002 మధ్యకాలంలో నటించిన మూవిస్ అదిపతి ,నిన్నే ప్రేమిస్తా వంటి గేస్ట్అప్ఫిరియన్స్ పాత్రలతో సహ మొత్తం ఆరు సినిమాలు విడుదల. 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వస్తావని చిత్రం హిట్ అయింది.ఆ తరువాత వచ్చిన ఆజాద్ పర్వాలేదు అనిపించింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు ఎదురులేని మనిషి ,బావ నచ్చాడు, ఆకాశవిధిలో ,స్నేహమంటే ఇదేరా వంటి చిత్రాలతో దారుణమైన అపజయాలను ఎదుర్కోన్నాడు. అప్పుడే పవన్ కళ్యాన్,Pawan Kalyan, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ మూవి తో మంచి రేజింగ్ లో ఉన్నాడు. యూతంత ఆ మ్యారియాలో కొట్టుకపోతున్నారు. నాగార్జున,Nagarjuna, ఆలోచనలోపడ్డారు . ఒకప్పుడు గితాంజలి ,
శివ, అన్నమయ్య వంటి చిత్రాలతో ట్రేండ్ సేట్ట్ చేసిన తనకి అయ్యేమయపరిస్థితి ఎదురైంయిదా అనుకున్నాడు. అసలు తన నుంచి అభిమానులు ఏం ఆశిస్తున్నారో తెలుసుకున్నాడు.కట్ చేస్తే 2002లో వచ్చిన మూవి సంతోషం ,మన్మథుడు వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ తో కంమ్ బ్యాక్ ఇచ్చేశారు. తరువాత పూరీ జగన్నాథ్ చేయించిన శివమణి సినిమాలో ఊరమాస్ పోలిస్ గేటప్ కూడ మంచి రేవిన్యూ తెచ్చిపేట్టింది.మళ్ళి సాప్ట్ జోన్ లోకి వచ్చి .నాగ్ చేసిన నేనున్నాను సినిమా సహితం సక్సేస్ ను అందుకుంది. ఇప్పుడు నాగార్జున, Nagarjuna, మంచి ఊపుమిద ఉన్నాడు.అప్పుడు కలిశాడు రాఘవ లారెన్స్,Raghava Lawrence, .సార్ ..నేను దర్శకుడుగా పర్రయత్నం చేయాలనుకుంటున్నాను. మీరే నాకు అండగా నిలబడాలి అన్నారు.
అది నచ్చకపోతే ఇంకేప్పుడు మీకు కథ చేప్పను అని ముందే చేప్పాడు రాఘవ లారేనన్స్ .అసలు పరీస్రమకు ఆర్ జీ వి నుంచి కళ్యాన్ క్రీష్ణ వరకు కొత్త దర్శకులను పరిచయం చేసింది నాగార్జున గారే.కథలో ధమ్ ,కొత్తదనం ఉండాలి కాని రీస్క్ చేయడంలో ఆయనను మించిన వారు తెలుగులో లేరనే చేప్పాలి.ఇప్పుడు లారేన్స్ లో అంతటి పట్టుదలను చూశాడు. కథ చేప్పమని గ్రీన్ సిగ్ననల్ ఇచ్చాడు నాగార్జున గారు.అప్పటివరకు సిమానే శ్వాశగా బ్రతుకుతు తన డ్యాన్సులతో అలరిస్తున్న రాగవ లారెన్స్ ఇదే చాన్స్ అని ఏలాగైనా వ ఈ చాన్స్ ను వదులుకోవద్దని గట్టిగా అనుకున్నాడు.ఏలాగైనా సరే నాగార్జున గారిని మేప్పించాలన్న ఊద్దేవంతో ఒపేనింగ్ షాట్ నుంచి చివరి షాట్ వరకు కళ్ళకు కట్టినట్లుగా చేప్పుకుంటుపోయినాడు. నాగార్జునకి చాలా కొత్తగా అనిపించింది.
అసలు ఎక్కడాకూడా అపమని చేప్పే అవకాశం నాగ్ కి ఇవ్వలేదు రాఘవ లారేన్స్ .నాగార్జునకు తను చేసిన శివ సినిమా గుర్తుకువచ్చింది.వర్మ మూవి స్టోరీ చెప్పేటప్పుడు ఏలాంటి ఫీల్ కలిగిందో లారేన్స్ స్టోరీ చేప్పేటపుడు కూడా అలాంటి ఫీల్ కలిగింది.అంతే ఎక్కువ ఆలోచించలేదు.సోంత సమస్థ అన్నపూర్ణ బేనర్ పై ఈ సినిమాలు తియాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు నాగార్జున గారు.అక్కడేవున్న మీడియాతో లారేన్సతోనే తన తదుపరి మూవి అని పర్రకటించేశారు. ఇది కళో నిజమో కూడా లారేన్స్ కి అర్ధం కాలేదు.కాని నిజానికి ఈ కథను రజీనికాంత్ కి,చీరంజివికి చేప్పారు.వారు చూద్దాం అన్నారు.విజయ్ కి చేప్పాలి అనుకున్నా సందర్భంలో నాగార్జునకి చేప్పడంతో .ఆయన ఓకే చెప్పడంతో లారెన్స్ ఎంతగినో ఆనందపడి. తన లక్కిడే గురువారం కావడంతో రాఘవేంద్రస్వామికి నమస్కారం చెసుకోని.
నాగార్జున గారికి కూడా నమస్కారం చేసుకున్నాడు. మరో పక్కన ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు నాగార్జునతో సినిమా తియాలి అనుకుంటున్న సమయంలో.నాగార్జున ఇతాంటి నిర్నయం తిసుకున్నారు ఏంటా అని .అందరు చేవులు కోరుక్కోవడం మొదలు పెట్టారు.అయితే నాగార్జున గారు అవేమి పట్టించుకోలేదు. ఏవరిపైనైనా గురి కుదిరితే ఎంతటి రీస్క్ అయినా తిసుకోవడం నాగార్జునకి అలవాటే . అప్పుడే ప్రోడక్షన్ పనులు మొదలైనాయ్ .లారేన్స్ సినిమా పనులన్ని మొదలు పెట్టేశారు.ఈ మూవిలోకి హిరోయిన్ గా అప్పుడప్పుడే వేలుగులోకి వస్తున్న చార్మిని ఎంప్పిక చేశారు. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో జ్యోతికాన్ని హిరోయిన్ గా ఏంప్పిక చేశారు.మన్మదుడు మూవితో మంచి క్లాసిక్ ను అందించిన దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజీక్ డైరేక్టర్ ఈ సినిమాకి సేలేక్ట్ చేసకున్నారు.ఇక సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర హిరో స్నేహితుడు .
ఆ పాత్రకు సునిల్ ను సేలేక్ట్ చేయడం .కథకే హైలేక్ట్ గా నిలిచింది.విలన్ గా తన లాండ్ మార్క్ అయిన శివ మూవిలో విలన్ గా నటించిన రఘువరున్ ని .మరో విలన్ గా రాహుల్దేవ్ ని తిసుకున్నారు.కెమేరెమేన్ గా అంతకముందే శివమణి మూవిని ఒపేన్ చేసిన శాంమ్ కే నాయుడుని తిసుకున్నారు.తమ పదునైన మాటలతో ఎలాంటి కథనైన కూడా నేస్ట్ లేవల్ కు తిసుకువేళ్ళగలిగిన పరుచూరి బ్రదర్స్ తో మాటలు రాయించారు.ఒక చిన్న పాత్రలో చెయడానికి ప్రకాష్ రాజ్ ఒప్పుకున్నాడు. మే 7వ తేదిన నేనున్నాను అను సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ట్ అయింది.దింతో మరింత ఉత్సాహంతో ముందుకు వేళ్ళి మే 3వ వారంలో షూటింగ్ ఏర్పాటు చేశారు. సారధి స్టూడియోస్స్ లో కొంత తిశారు. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోలో సేట్ట్ వేసి .అక్కడ కొంత తిశారు.రామోజీ ఫీల్మిమ్ సీటిలో ఫ్లాష్ బ్యాక్ సీన్ తిశారు.అలాగే గోవాలో కొన్ని సీన్స్ తిశారు.
వంశి పైడిపల్లి దినికి అసోషియేషన్ డైరేక్టర్ గా పనిచేవాడు.మొత్తం 85 రోజులు షూటింగ్ నిర్విరామంగా జరిగిపోయింది. అనుకున్న టైమ్లో ఎటువంటి అటాంకాలు లేకుండా షూటింగ్ పూర్తి చేశారు.నవంబర్ 24 న ఆడియో రీలిజ్ అయింది. ఆఫంక్షన్ కి అక్కినేని నాగేశ్వారరావు , నాగచైతన్య,అకిల్ మరియు సుమంత్ వచ్చారు.ఆడియో హిట్ట్ అవ్వడం సుభసంకేతంగా అనిపించింది.డిసెంబర్ 23 న 190 కి పైగా ప్రీంట్లతో మాస్ బారిఏత్తున్న ప్రపంచవ్యాప్తంగా రీలిజ్ అయింది. మూవి టైటిల్ మాస్ అని పేట్టారు.టైటిల్ ను జనాలు ఏలా తిసుకుంటారో అనే అనుమానాల మద్యన ప్రేక్షక అబిమానులు భారి ఓఫేనింగ్ స్స్ అందించారు.రివేంజ్ డ్రామాకు మంచి స్కీన్ ప్లే అందించి .యాక్షన్ సినిమాకు యమోషన్ జోడించిన తీరు ఆడియన్స్ ని మంత్రముక్తులను చేసింది. లారేన్స్ ఏంత తెలివైన దర్శకుడో సినిమా మొదటి భాగంలోనే అర్థమైపోతుంది.
సినిమాలో నాగార్జునా ఇంట్రడక్షన్ చాలా సింఫుల్ గా తిసేశి.విలన్ ఇంట్రడక్షన్ మాత్రం హలివుడ్ రేంజ్ లో తిశారు.దానికి కారణం లేకపోలేదు సినిమా హిరోహిజం అనేది సినిమా అంత ఉండాలి.అంత భాగా హిరోహిజం కనపడాలి అంటే దానికి ముందే నాలుగింతలు విలన్ కనపడాలి. ఇంకా కథలో ముఖ్యంగా సునిల్ ట్రాక్ భాగా కనేక్ట్ అయింది.సునిల్ నాగార్జున మధ్య సాగే సీన్ నవ్వు తెప్పిస్తూనే అప్పుడప్పుడు కన్నీళ్ళు కూడా పేట్టిస్తాయి. ఒక సీన్ లో నాగార్జున తన తల్లి ఫూటోతో మాట్లాడుకుంటు అమ్మ నాతో పాటు ఒక చెల్లికూడా ఉంటే బాగుండుకధ. తనతో నా కష్ట సుఖాలను చెప్పుకునేవాడిని మాట్లాడుకునేవాడిని .అనే సీన్ బంధాలు ఏంత అవసరమో చాలా సునితంగా చెప్పింది.పరుచూరి మాటలు ఏంత పదునుగా ఉంటాయో తెలియజేసిన సన్నివేశం ఇది.
మొదటి భాగమంతా హిరోని భాగా ఏల్వే చేసిన దర్శకుడు రెండోవ భాగంలో జ్యోతిక ఫ్లాష్ బ్యాక్ తో ఫ్యామిలి ఆడియన్స్ నికూడా ఆకట్టుకున్నారు. ప్రతిసీన్ కొత్తగానే అనిపించింది ప్రేక్షకులకి. ఇలా అద్భుతమైన దరశ్శకత్వ ప్రతిభతో నాగార్జున నమ్మకంను నిలబేడుతు అద్భుతమైన చిత్రాన్ని అంధించారు రాఘవ లారెన్స్ .అన్న నడిచోస్తే మాస్ అన్న పాట నిజంగానే దుమ్ములేపింది. యొత్తంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఏంతగానో అలరించింది.ఇక బాక్సాఫిస్ విషయానికి వస్తే ఏనిమిదికోట్లు బజేట్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఒక 20 కోట్లు కలేక్ట్ చేసింది.ఆ సంవత్సరానికి గాను 4 ఫిలింమ్ ఫేర్ అవ్వాడ్డ్ లను అందుకుంది మాస్ .ఫ్యాన్స్ రీపిట్ గా వచ్చి చాలా కాలం హవ్ జ్ ఫూల్ల్ చేవారు .నిర్మాతగా హ్యాట్రీక్ కోట్టారు నాగార్జున గారు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.