nagarjunas first wedding photos going viral
Nagarjuna : అక్కినేని నాగార్జున తన తండ్రి ఏఎన్నార్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో బిజీగా ఉన్న టైంలో నాగార్జున అమెరికాలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చాడు. అయితే, నాగ్‌ను తండ్రే సినిమాల్లో ప్రోత్సహించారని అంతా అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదట.. చదువు పూర్తయ్యాక ఇండియాకు వచ్చిన నాగ్ తండ్రిని, ఎన్టీఆర్‌ను ఇస్పిరేషన్‌గా తీసుకున్నారట.. తనకే సినిమాల్లోకి రావాలని కోరిక ఉండటంతో ఏఎన్నార్ కూడా ప్రోత్సహించారని తెలిసింది.
నాగార్జున సినిమాల్లోకి రావాలనుకుంటున్న టైంలోనే దివంగత నిర్మాత రామానాయుడు కూతురు శ్రీలక్ష్మితో నాగార్జునకు 1984లో పెళ్లి జరిగింది.అప్పటికి నాగార్జున వయస్సు 25 ఏళ్లు. ఆ తర్వాత 1986లో నాగార్జున హీరోగా ‘విక్రమ్’ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అయితే, నాగ్ సినీ కెరీర్ ప్రారంభం అయ్యాక చాలా బిజీ అయిపోయాడు. ఆ టైంలోనే నాగ్, శ్రీలక్షి దంపతులకు నాగచైతన్య జన్మించాడు. తర్వాత వీరిద్దరి మనస్పర్దలు రావడంతో దూరం పెరిగింది. వివాహం జరిగిన కొడుకు పుట్టాక సరిగ్గా ఆరేళ్లకు 1990లో చట్టప్రకారం నాగ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు.ఆ తర్వాత నిర్ణయం, శివ సినిమాలో తన కోస్టార్ అయిన అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగార్జున.
nagarjunas first wedding photos going viral
ఆ తర్వాత వీరికి అఖిల్ జన్మించాడు. ప్రస్తుతం సినిమా స్టార్స్ 30ఏళ్లు దాటాక గానీ పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. కానీ నాగ్ పాతికేళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకుని అండర్ స్టాండింగ్ ప్రాబ్లమ్ వలన విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం తన కుమారుడు చైతన్య కూడా పెళ్ళయిన నాలుగేళ్లకే సామ్ నుంచి విడాకులు పొందాడు. తండ్రి లాగా చైతన్య కూడా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. కాగా, నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
This website uses cookies.