Home » Entertainment » Nainika Sai Dance Rmance Mesmerized At Dhee 14 Show
Entertainment

Dhee 14 show : ఓర్నీ దుంప తెగ స్టేజ్ మీదే అన్నీ కానిచ్చేట్టున్నారు.. రెచ్చిపోయిన నైనిక,సాయి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 7, 2022 12:05 pm
Advertisement

Dhee 14 show : బుల్లితెర ప్రసారమవుతున్న డ్యాన్స్ షోలలో ఢీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్ లు వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తుంటారు. ఇటీవలే మొదలైన ఢీ 14 లో భాగంగా ఎంతోమంది కంటెస్టెంట్ లు వారి డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా వీరిలో నైనిక సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Advertisement

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు వారి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోగా మధ్యలో హైపర్ ఆది, రవి కృష్ణ, అఖిల్ సార్థక్ డైలాగులు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ ప్రోమోలో నైనిక సాయి వారి డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయారు. వీరి డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏకంగా ఓ పెళ్లికి వెళ్ళామనే అనుభూతి కలగకమానదు.

Nainika sai dance rmance mesmerized at dhee 14 show

Advertisement

Dhee 14 show : ఆ సన్నివేశాలతో రెచ్చిపోయిన జంట:

ఈ జంట గీత గోవిందం సినిమాలోని తెల్ల తెల్లవారే వెలుగు రేఖల అనే పాటకు ఫర్ఫార్మెన్స్ చేశారు. ఈ పాటలో ఎంతో రొమాంటిక్ గా, పెళ్లి తంతు కార్యక్రమాలను పూర్తి చేశారు మూడు ముళ్ళు వేయడం ఏడడుగులు నడవడం వంటి స్టెప్పులతో స్టేజిపై రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పర్ఫామెన్స్ చూసిన పలువురు నెటిజన్లు వీరిద్దరూ స్టేజ్ పైనే అన్ని చేసేలా ఉన్నారు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి