Nandamuri Chaitanya krishna : జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ ..!
Nandamuri Chaitanya krishna : టాలీవుడ్ Tollywood ఇండస్ట్రీలో నందమూరి Nandamuri Family ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి బాలకృష్ణ, Balakrishna జూనియర్ ఎన్టీఆర్ Jr Ntr, కళ్యాణ్ రామ్, Kalyan Ram తారకరత్న హీరోలయ్యారు. అయితే తాజాగా నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ హీరోగా ‘ బ్రీత్ ‘ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా చైతన్య కృష్ణ మాట్లాడుతూ …
ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో సినీ పరిశ్రమ లోకి వస్తున్నట్లు చైతన్య కృష్ణ తెలిపారు. ఇక బ్రీత్ సినిమా మంచి మెసేజ్ ఉన్న సినిమా కావడంతో సొంత బ్యానర్ పై తీయాలని నిర్ణయించాం అని, ఎన్టీఆర్ బసవతారకం పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశాం, మంచి కథ ఉంటే సినిమా చేయాలని మా నాన్న జయకృష్ణ కూడా ప్రోత్సహించారు. కుటుంబ సంబంధాల కథాంశంతో ఈ సినిమా తీశాం. దర్శకుడు ప్రతి ఒక్కరిని గొప్పగా చూపించారు. బాలకృష్ణ, కోడి రామకృష్ణ, గోపాల్ రెడ్డి మంచి హిట్ కాంబినేషన్. అలాగే మాది కూడా హిట్ కాంబినేషన్ కాబోతుంది అని చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు.
ప్రతి తండ్రి నా కొడుకు గొప్పవాడు కావాలని కోరుకుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలని ఆలోచిస్తారు. ఆ విధంగానే మా నాన్న ప్రోత్సహించారు అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ద్వారా పరిచయమైన వారికి మంచి భవిష్యత్తు ఉండాలి అన్నారు. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఇక ఈ బ్రీత్ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.