Categories: EntertainmentNews

Cinema Debut : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి మ‌రో హీరో.. కొత్త సినిమా ప్రారంభం..!

Advertisement
Advertisement

Cinema Debut : నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు హీరోగా కొత్త సినిమా రెడీ అయింది. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో కొత్త సినిమాను ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా భువనేశ్వరి, లోకేశ్వరి, పురందేశ్వరిలతో పాటు ఎన్టీఆర్‌ ఫ్యామిలీ సభ్యులు అటెండ్ అయ్యారు. ఈ మేరకు నారా భువనేశ్వరి క్లాప్‌ కొట్టి నటీనటులను అభినందించారు. కాగా ఈ చిత్రాన్ని ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై నిర్మిస్తున్నారు.

Advertisement

Cinema Debut : మ‌రో వార‌సుడు..

విఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు హీరోగా తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్ గా న్యూ ట్యాలెంట్ రోర్స్ బ్యానర్ పై కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగింది.నందమూరి తారకరామారావు సినిమా ప్రారంభానికి సీనియర్ ఎన్టీఆర్ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, కొడుకులు మోహన కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. అలాగే బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరికొందరు హాజరయ్యారు.

Advertisement

Cinema Debut : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి మ‌రో హీరో.. కొత్త సినిమా ప్రారంభం..!

ఈ సినిమా ప్రారంభం సందర్భంగా హీరో, హీరోయిన్లపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి క్లాప్ కొట్టగా.. పురంధేశ్వరి, లోకేశ్వరి కెమెరా ఆన్ చేశారు.ఈ చిత్రం 1980ల నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు వైవీఎస్ చౌదరి తెలిపారు. ఈ సినిమా తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని వైవీఎస్ చౌద‌రి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

Recent Posts

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

6 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

7 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

7 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

8 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

9 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

9 hours ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

10 hours ago