
Mokshagana : మోక్షజ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీ రెండుగా విడిపోతుందా.. అందరిలో అనేక సందేహాలు..!
Mokshagana : నందమూరి అభిమానులు.. బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు అయితే ఇప్పుడీ నిరీక్షణకు తెర పడనుంది. మోక్షజ్ఞ ఎంట్రీకీ రంగం సిద్ధమైందని తెలుస్తోంది. డెబ్యూ మూవీ గురించి ఇంకా క్లియర్ అప్ డేట్ రాలేదు కానీ మోక్షజ్ఞ కు సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న అతను ఇప్పుడు ఎంతో నాజుకుగా, స్టైలిష్ గా మారిపోయాడు. ఇలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా ఉన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మోక్షజ్ఞ ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు
మోక్షజ్ఞ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. నటుడిగా అన్ని కోణాల్లో నిరూపించుకుంటేనే స్టార్డం, కెరీర్ ఉంటుంది. ఎంతటి వారసత్వం, అభిమాన గణం ఉన్నా…. కొంత కాలం మాత్రమే నెట్టుకు రాగలడు. టాలెంట్ నిరూపించుకున్న నాడు మాత్రమే స్టార్ హీరోగా పరిశ్రమలో జెండా పాతుతాడు. లుక్ పరంగా మోక్షజ్ఞ పర్లేదు. మరి నటన, డాన్సులు, డైలాగ్ డెలివరీ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియాల్సి ఉంది. అయితే మోక్షజ్ఞ క్లిక్ అయితే తారక్‌కి కాస్త ఇబ్బందే. కెరీర్ మొదట్లో తెలుగుదేశం పార్టీ తనను భుజానికెత్తుకుంది. తర్వాత తర్వాత మనోడు చాలా దూరంగా ఉంటున్నాడు.
Mokshagana : మోక్షజ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీ రెండుగా విడిపోతుందా.. అందరిలో అనేక సందేహాలు..!
చంద్రబాబు జైలుకి వెళ్లినప్పుడు, ఇతర సందర్భలలో ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆయనపై భగ్గుమంటున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా బాలయ్యవైపే ఉన్నారు. బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ అడుగు పెట్టగానే అతన్ని ఆకాశానికి ఎత్తే అవకాశం ఉంది. రాను రాను తారక్ ను మాత్రం దూరం పెడతారనే అర్థమవుతోంది. ప్రస్తుతం నందమూరి కుటుంబంలోని ఇతర సభ్యులతో తారక్, కల్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారు. మోక్షజ్ఞ అడుగుపెడితే ఎన్టీఆర్ కు ఇప్పుడు కాస్తో కూస్తో ఉన్న టీడీపీ ఫాలోయింగ్ కూడా తగ్గిపోతుందని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
Wealth Temples : జీవితంలో సంపద, స్థిరత్వం ప్రతి ఒక్కరి కల. కానీ ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడం, అప్పులు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
Tamilnadu Election 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికారాన్ని…
Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదే మాజీ ఎంపీ కవిత తీసుకోబోతున్న కొత్త…
This website uses cookies.