Nandini Reddy intresting comments on samantha
Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో నిత్యం వార్తలలో నానుతుంది. ఆమెకు సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమెకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది నందిని రెడి. సమంత, కెరీర్ తన కెరీర్ దాదాపుగా ఒకే సమయానికి మొదలైందని నందినీ రెడ్డి చెప్పుకొచ్చారు. జబర్దస్త్ సినిమా చేేసే సమయంలో సమంతకు హెల్త్ బాగా లేకపోవడం, ఆ సినిమా సమయంలోనే సమంత వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవడం, ఆ సమయంలో తాను పక్కన ఉండటంతో మరింత సన్నిహితులుగా మారిపోయామని నందినీ రెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే తాము ఎంత సన్నిహితంగా ఉన్నా మా హద్దులు మాకు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్‌పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం. సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచింది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది.’ అని తెలిపింది నందినీ రెడ్డి. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి.. ఏం జరిగిందా? అనేది ఆ ఇద్దరికే తెలుస్తుంది.. బయటి వాళ్లు ఏదేదో అనుకుంటారు.. కానీ నిజమన్నది వాళ్లకే తెలుస్తుంది.. అని నందినీ రెడ్డి చెప్పుకొచ్చారు.
Nandini Reddy intresting comments on samantha
తాను నాగ చైతన్యకు ఓ కథ కూడా వినిపించానని, అది ఫుల్ కమర్షియల్‌గా ఉంటుందని కూడా నందినీ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఈ సినిమా ఉండనుందని సమాచారం. కాగా, సమంతకు ఉన్న అత్యంత సన్నిహితుల్లో డైరెక్టర్ నందినీ రెడ్డి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఓ బేబీ’, ‘జబర్దస్త్’ సినిమాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత, ఆమె విడాకులు తదితర విషయాలపై లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
This website uses cookies.