Nandita Swetha Glamour Dose Pics
Nandita Swetha : నందితా శ్వేత నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా.. సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అమ్మడికి సినిమాలు ఎందుకో కలిసిరాలేదు. సినిమాలు ప్లాపవుతున్నా సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నందిత శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథా చిత్రం 2, కపటధారి, అక్షర లాంటి సినిమాల్లో మెరిసింది.
నందిత శ్వేత ఇప్పుడే బుల్లితెర పై అడుగుపెట్టి షాకిచ్చింది. ఈటీవీ లో ఢీ 14 రియాలిటీ షో లో నందిత జడ్జి గా వ్యవహరిస్తోంది. అలాగే ఇతర ప్రోగ్రామ్స్ లోనూ దర్శనమిస్తోంది నందిత శ్వేత.తెలుగులో రెండు హర్రర్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం ఫోటో షూట్స్ చేస్తూ అందాలతో పిచ్చెక్కిస్తోంది. మొదట్లో పద్దతిగానే కనిపించిన ఈ భామ.. ఇప్పుడు రెచ్చిపోతోంది. గ్లామర్ డోస్ పెంచి మతిపోగొడతోంది.
Nandita Swetha Glamour Dose Pics
సోషల్ మీడియాలో అభిమానులతో అప్పుడప్పుడు ఈ భామ ముచ్చటిస్తోంది. ఫ్యాన్స్ అడిగే చిలిపి ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఆకట్టుకుంటోది. తన నడుము ఎద అందాలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జిమ్ లో స్కిన్ని టైట్ లెగిన్.. టీషర్ట్ లో నడుము అందాలను చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది. చేతులు పైకెత్తి నాభి అందాలతో మైమరిపిస్తోంది. లైకులు కామెంట్స్ తో అభిమానులు ప్రశంసిస్తున్నారు. మీరు కూడా వెంటనే ఓ లుక్కేయండి……
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
YS Jagan : రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో…
Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. హింసను వదులుకోవడానికి…
Pakistan Youth : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భారత సైన్యం…
Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్రచారాలు జోరుగా…
Pakistan : పాక్‌కు భారత్ చుక్కలు చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక…
అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో ఒక్కోసారి బంపర్ ఆఫర్స్ పెడుతుంటారు. వాటి వలన కాస్ట్‌లీ ఫోన్స్ కూడా సరసమైన ధరలకి లభిస్తుంటాయి…
Summer : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…
This website uses cookies.