
Nani : బాలయ్య సినిమానే ప్రొడ్యూస్ చేస్తున్న నాని.. ఎంత ఎత్తుకి ఎదిగాడో..?
Nani : ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు నాని. న్యాచురల్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకుని సత్తా చాటుతున్నాడు. వరుస డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దసరా డైరెక్టర్ తో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఐతే ఓ పక్క సినిమాలు నటిస్తూనే నిర్మాతగా తన టాలెంట్ చూపిస్తున్నాడు నాని. నిర్మాతగా డబ్బులు పెట్టడమే కాదు డిఫరెంట్ కథలను అందిస్తున్నారు. నాని హిట్ ఫ్రాంచైజ్ లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఐతే హిట్ 3 లో తనే నటిస్తున్నాడు. ఇక హిట్ 4కి సంబందించి లేటెస్ట్ గా ఒక టాక్ నడుస్తుంది. హిట్ 4 సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తాడని ఆ సినిమాను నాని నిర్మిస్తాడని అంటున్నారు.
Nani : బాలయ్య సినిమానే ప్రొడ్యూస్ చేస్తున్న నాని.. ఎంత ఎత్తుకి ఎదిగాడో..?
నాని నిర్మాతగా బాలకృష్ణ సినిమా ఇదే నిజమైతే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆల్రెడీ నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో చిరంజీవితో సినిమా ఫిక్స్ చేశాడు. మెగాస్టార్ తర్వాత నాని ఇప్పుడు బాలయ్య తో సినిమా చేయాలని చూస్తున్నాడు. బాలకృష్ణతో నాని చేస్తున్న హిట్ 4 సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
సినిమాలతో ఈ స్థాయికి వచ్చిన నాని అదే సినిమాల్లో తను ఇన్వెస్ట్ చేస్తూ మరో పది మందికి పని దొరికేలా చేస్తున్నాడు. నిర్మాతగా స్లో అండ్ స్టడీ అన్నట్టుగా వెళ్తున్న నాని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసి అదరగొట్టబోతున్నాడు. నాని ఇలా చిరంజీవి, బాలకృష్ణ లతో సినిమాలను నిర్మిస్తే స్టార్ హీరోగానే కాదు స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా నాని మోతమోగించే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా నాని ప్లానింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. నానితో సినిమా అంటే అది నిర్మాతగా అయినా హీరోగా అయినా సూపర్ హిట్టే అనిపించేలా ఉన్నాడు. Natural Star Nani, Nani, Balakrishna, Hit4, Chiranjeevi
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.