naresh About On Ramya raghupathi
Naresh – Ramya : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరోసారి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చాడు. తన మూడో భార్య రమ్య రఘుపతి.. 10 కోట్లు డిమాండ్ చేయడంపై ఆయన స్పందించారు. ఓ న్యూస్ చానెల్ లో ప్రసారం అయిన రమ్య ఆడియో గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. రమ్య రఘుపతితో తనకు పెళ్లి అయి 12 సంవత్సరాలు అవుతోందని నరేష్ చెప్పుకొచ్చాడు. తన తల్లి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి తనతో పరిచయం పెంచుకుందని చెప్పాడు.ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పాడు నరేష్. పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులకు హిందూపురంలో రమ్య తప్ప తాగి రచ్చ చేసిందని నరేష్ చెప్పుకొచ్చాడు.
naresh About On Ramya raghupathi
నా ఇజ్జత్ పోయింది ఆ రోజు. టెర్రస్ మీద తను చాలా రచ్చ చేసింది. ఫుల్లు తాగి పడిపోయింది. గందరగోళం చేసింది. ఆ రోజు రాత్రి మాట్లాడిన మాటలు వింటే నాకు జీవితం మీదనే విరక్తి వచ్చింది. న్యూడ్ కెమెరా డ్యాన్సర్లను ఆమె సెలెక్ట్ చేసి ముంబై నుంచి తీసుకొచ్చింది వాళ్ల కజిన్ సిస్టర్ మ్యారేజ్ కు. ఆ రోజు రాత్రి రచ్చ రచ్చ చేసింది. వాళ్ల తల్లి ఉంది. రఘువీరారెడ్డి, వాళ్ల సిస్టర్ అందరూ ఉన్నారు. అది నిజం కాదని చెప్పండి అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు.బిడ్డ పుట్టి ఒక సంవత్సరం కాలేదు.. సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ పెడితా అంటే చిత్తూరులో కాలేజీకి వెళ్లాం. తన కోసం నేను చాలా కష్టపడ్డాను. సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ అయిపోయింది
naresh About On Ramya raghupathi
ఆ తర్వాత పర్ ఫ్యూమ్ బిజినెస్ అన్నారు. ఆ తర్వాత బేకరి అన్నారు. రియల్ ఎస్టేట్ అన్నారు. ఇలా.. బిజినెస్ పేరుతో ఊర్లన్నీ తిరిగితే కాపురం ఎలా జరుగుతుంది అని మా అమ్మ ఆమెను ప్రశ్నించింది. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు. నువ్వు ఇక్కడే ఉండి నా కొడుకును చూసుకో అని ప్రాధేయపడింది. అయినా కూడా వినలేదు. నెల రోజుల్లో 15 రోజులు బెంగుళూరులో ఉంటుంది. బిజినెస్ కోసం మిగితా రోజులు బయటికి వెళ్తే కాపురం ఎప్పుడు చేస్తారని ప్రాధేయపడినా రమ్య కనికరించలేదని నరేష్ చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.