Naresh and Pavitra Lokesh big news
Naresh – Pavitra Lokesh : టాలీవుడ్ లో సీనియర్ నటుడు నరేష్, సీనియర్ పటి పవిత్ర లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. చాలా సినిమాలో హీరో హీరోయిన్లకు తల్లి తండ్రి పాత్రలు చేశారు. సీనియర్ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఎన్నో రోజులుగా వీళ్ళ ఎఫైర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా వీళ్లు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. ఎట్టకేలకు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వీళ్ళ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. నరేష్ పవిత్రలను కలిపింది
Naresh and Pavitra Lokesh big news
ఆ పెద్దాయన అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తన సినిమా ప్రమోషన్స్ కోసం పవిత్ర నరేష్ లను వాడుకుంటున్నాడు. ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా సినిమా కోసం చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. మనకు తెలిసిందే ఎంఎస్ రాజు విభిన్నమైన కాన్సెప్ట్ లు తీసుకొని సినిమాలు నిర్మించడంలో ఆయన దిట్ట. అదేవిధంగా ఇప్పుడు కూడా అలానే సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇటీవల డర్టీ హరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి క్రేజీ కామెంట్స్ ని ఎదుర్కొన్నాడు. ఇక త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ సినిమా చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆ సినిమాలో నరేష్ పవిత్రులను లీడ్ గా చూపించబోతున్నాడట.
tollywood stars naresh and pavitra lokesh in living relationship
పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకుంటే మళ్ళీ ప్రేమ పుడితే, ఇంట్లో సమస్యలు ఏ విధంగా ఉంటాయో చెప్పే విధంగా ఈ సినిమానీ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ పవిత్రలను వాడుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోని నరేష్ పవిత్రలను కలిపింది ఎం.ఎస్ రాజు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా నరేష్ పవిత్రల గురించి నిత్యం ఏదో ఒకటి వార్త వైరల్ అవుతూనే ఉంది. వీళ్ళ గురించి వచ్చే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. ఎం ఎస్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.