Home » Entertainment » Naresh And Pavitra Lokesh Malli Pelli Movie Collections
Entertainment

Naresh – Pavitra Lokesh : నరేష్ – పవిత్ర లు ఎగబడి చేసిన సినిమా మళ్ళీ పెళ్లి కలక్షన్స్ ఇవే .. ఇదేమి చిల్లర రా నాయనా !

Authored By
Breaking News
The Telugu News | Published on: May 29, 2023, 8:00 pm
Advertisement

Naresh – Pavitra Lokesh : సీనియర్ హీరో నరేష్ అదేవిధంగా నటి పవిత్ర లోకేష్ కలిసి ప్రధాన పాత్రధారులలో నటించిన సినిమా “మళ్లీ పెళ్లి”. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మే 26వ తారీకు విడుదలయ్యింది. సీనియర్ నటుడు నరేష్ వాస్తవ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం… పబ్లిసిటీ పరంగా భారీ ఎత్తున గట్టిగానే ప్రచారం జరిగింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో గొడవలు ఆ తర్వాత సీన్ లోకి పవిత్ర లోకేష్ ఎంట్రీ అవ్వటం…

Advertisement

Naresh and Pavitra Lokesh Malli Pelli movie collections

అంతా తెలిసిందే. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే రాబట్టడం జరిగింది. కానీ ఫుల్ రన్ విషయానికొస్తే చిల్లర పరిస్థితి కౌంటర్ల దగ్గర దర్శనమిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజు 40 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు రాబట్టిన ఈ సినిమా.. రెండవ రోజు 15 లక్షలు అదేవిధంగా మూడవరోజు 12 లక్షల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగిందట.

Advertisement

మూడు రోజులకు కలిపి 67 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది “మళ్లీ పెళ్లి”. ఇక ఈ సినిమా.. ప్రమోషన్ కార్యక్రమాలకు 16 కోట్ల రూపాయలు హీరో కం నిర్మాత నరేష్ ఖర్చు పెట్టడం జరిగిందంట. దీంతో మొదటి వీకెండ్ కలెక్షన్లు చూసి ఇదేమి చిల్లర నాయన..అని నరేష్ బాధపడినట్లు టాక్. అయితే కలెక్షన్లు చూస్తే చిల్లర రావడంతో…”మళ్లీ పెళ్లి” సినిమా కౌంటర్ లు నష్టాలు గుండా పోతున్నాయి అని సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి