Home » Entertainment » Naresh And Pavitra Lokesh Marriage News
Entertainment

Naresh – Pavitra Lokesh : నరేష్ – పవిత్ర లోకేష్ ల పెళ్లి క్యాన్సిల్..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 7, 2023, 5:40 pm
Advertisement

Naresh – Pavitra Lokesh : గత కొద్దికాలం నుంచి సోషల్ మీడియాలో సీనియర్ నటుడు నరేష్, పవిత్రల రిలేషన్ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఒక వీడియోని విడుదల చేసి అందులో ఇద్దరు ముద్దుపెట్టుకొని మరి క్లారిటీ ఇచ్చారు. అయితే వీళ్ళ పెళ్లి జరగటానికి వీల్లేదు అంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చారు. ఇంకా తమకు విడాకులు రాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నరేష్ కు విడాకులు ఇవ్వాలి అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

తన 11 ఏళ్ల కొడుకు నరేష్ నేను కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ మాట ప్రకారము నేను నరేష్ తో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. అందుకే నేను నరేష్ కు విడాకులు ఇవ్వాలి అనుకోవడం లేదు. ప్రస్తుతానికి విడాకుల విషయం కోర్టులో ఉంది. ఇంతలో నరేష్ రిలీజ్ చేసిన వీడియో, చేసిన ప్రకటన నన్ను ఎంతో బాధ కలిగించింది అని రమ్య చెప్పింది. ఇప్పటికే విడాకులు కన్ఫామ్ అయ్యాయని ప్రచారం జరుగుతుంది. దాదాపుగా విడాకులు వచ్చినట్లే అని, అందుకే నరేష్ పెళ్లి ప్రకటన చేశాడని అందరూ అంటున్నారు.

Naresh And Pavitra Lokesh marriage news

Advertisement

రమ్య మరేదో కారణం వల్ల కావాలనే ఇలా మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేస్తుందంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్లి అసలు జరగనివ్వను అని స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు రమ్య. పవిత్ర, నరేష్ ల పెళ్లి నిజంగా అవుతుందో లేదో వేచి చూడాలి. కానీ పవిత్ర నరేష్ లు మాత్రం సహజీవనం కొనసాగిస్తున్నారు. అధికారిక విడాకులు తీసుకున్నాక పవిత్ర నరేష్ లు పెళ్లి చేసుకోబోతున్నారు. ముందు నుంచి పవిత్ర నరేష్ ల రిలేషన్ షిప్ గురించి జనాలు వివిధ రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి