National Crush Rashmika Mandanna Visuals In Black Outfit
Rashmika Mandanna : రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. నేషనల్ క్రష్ తను. కేవలం ఒకే ఒక్క సినిమా పుష్పతో తను నేషనల్ క్రష్ అయింది. ఇప్పుడు తనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లోనూ తనకు వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తను పుష్ప సినిమాలో బిజీ బిజీగా ఉంది. నేషనల్ క్రష్ రష్మిక ఏ డ్రెస్ వేసినా తన అందం మాత్రం అస్సలు తగ్గదు.
National Crush Rashmika Mandanna Visuals In Black Outfit
తన అందమే తనకు ప్లస్ పాయింట్. తాజాగా లాక్మే ప్యాషన్ వీక్ 2023లో పాల్గొన్న రష్మిక సరికొత్ ఔట్ ఫిట్ లో మెరిసింది. ఆ ఔట్ ఫిట్ లో తను ఎంత అందంగా ఉంది అంటే.. అక్కడికి వచ్చిన వాళ్లంతా తనను చూసి షాక్ అయ్యారు. ఆశ్చర్యపోయారు. బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్ లో అదరగొట్టేసింది రష్మిక. రష్మిక మందన్నా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
National Crush Rashmika Mandanna Visuals In Black Outfit
సోషల్ మీడియాలో ఇక తనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్రేజ్ మామూల్ది కాదు. ఆ క్రేజ్ తోనే తను ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. తాజాగా.. లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో బ్లాక్ ఔట్ ఫిట్ లో రెచ్చిపోయింది రష్మిక. అందాలు మొత్తం ఆరబోసింది. అందాలు ఆరబోస్తూ తను చేసిన రచ్చ మామూలుగా లేదు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.