Navya Swami : అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి

Advertisement
Advertisement

Navya Swami :  బుల్లితెర హీరోయిన్ నవ్యస్వామి Navya Swami గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడ సుందరి అయినా కూడా తెలుగమ్మాయిలా మారిపోయారు. తెలుగు నేర్చుకుంది. ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుతూ ఉంటుంది. అలా మొత్తానికి నవ్యస్వామికి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇక నవ్యస్వామి ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటుంది. రవికృష్ణ, నవ్యస్వామి మధ్య ఏదో ఉందనేట్టుగా క్రియేట్ అయింది.

Advertisement

Navya Swami About Suma In Tenali Double Horse Interview

సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి Navya Swami

ఆమె కథ సీరియల్‌తో పాటు ఇతర షోల్లోనూ సందడి చేయడంతో రవి కృష్ణ నవ్యస్వామి జంటపై రకరకాల రూమర్లు రావడం మొదలుపెట్టాయి. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ రూమర్లు వచ్చాయి. అయితే తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ రూమర్లు మాత్రం ఆగడం లేదు.

Advertisement

Navya Swami About Suma In Tenali Double Horse Interview

తాజాగా నవ్యస్వామి తెనాలి డబుల్ హార్స్ ప్రొడక్ట్‌కు అంబాసిడర్‌గా మారారు. ఈ క్రమంలో అనుబంధం అంటూ సుమ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఈ షోలో ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ అనేక విషయాలు పంచుకున్నారు. బయట ఎక్కడ కనిపించినా కూడా పెళ్లి, రిలేషన్ గురించి అడుగుతూ ఉంటారు.. రవికృష్ణకు నాకు రిలేషన్ ఉందని అనుకుంటారు.. ఎప్పుడూ కూడా అవే ప్రశ్నలు అడుగుతుండేవారు. అయితే మొదట్లో ఎలానో అనిపించినా కూడా ఇప్పుడు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు ఎవ్వరైనా అలా అడగకపోతే.. ఏంటి ఇంకా అడగడం లేదు అని ఎదురుచూస్తున్నాను అని నవ్యస్వామి Navya Swami సుమ Anchor Suma తో చెప్పుకొచ్చింది.

Advertisement

Recent Posts

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

20 mins ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

9 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

10 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

11 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

12 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

13 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

15 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

16 hours ago

This website uses cookies.