Home » Entertainment » Navya Swamy Birthday Celebration Video
Entertainment

Navya Swamy : కేక్ కటింగ్‌లో బిజీ.. నవ్యస్వామి వీడియో వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 21, 2022, 1:00 pm
Advertisement

Navya Swamy : బుల్లితెరపై నవ్యస్వామికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే.ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్‌లో నటిస్తూ వచ్చిన నవ్యస్వామికి ఆమె కథ సీరియల్ మరింత పాపులారిటీని తీసుకొచ్చింది. నా పేరు మీనాక్షి బాగానే హిట్ అయినా కూడా ఆమె కథతో ఎక్కువగా క్రేజ్ వచ్చింది. నవ్యస్వామి, రవికృష్ణ కెమిస్ట్రీకి జనాలు ఫిదా అయ్యారు. వీరి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ రొమాన్స్‌కు విపరీతంగా క్రేజ్ వచ్చేసింది.

Advertisement

ఒకానొక దశలో ఈ ఇద్దరిపై ప్రేమ, పెళ్లి అనే రూమర్లు వచ్చాయి. కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇతర షోలు, స్పెషల్ ఈవెంట్లకు వచ్చినప్పుడు మాత్రం రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతోంటారు. మొత్తానికి నవ్యస్వామి మాత్రం ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంది. ఇక మొన్నటి నవ్యస్వామి బర్త్ డే సందర్బంగా పోస్టులు పోటెత్తాయి.

Navya Swamy Birthday Celebration Video

Advertisement

Navya Swamy : బర్త్ డే వేడుకల్లో నవ్యస్వామి..

తాజాగా తన బర్త్ డేకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అందులో నవ్యస్వామి కేకులు కోయడంలో ఫుల్ బిజీగా ఉంది. నా మీద కురిపించిన ప్రేమ కొలవలేని.. నా హృదయాన్ని తాకింది.. వారి వారి టైంను కేటాయించి నాకు విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికీ థ్యాంంక్స్. నాకు ఎంతో ఆనందంగా ఉంది.. లవ్యూ.. ఎంతో గొప్ప ఫీలింగ్ కలుగుతోంది అంటూ నవ్యస్వామి చెప్పుకొచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి