Navya swamy New experiences did not in love
Navya Swamy : బుల్లితెర ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి. చక్కని అందం, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల హృదయాలలో నిలిచింది. నవ్య స్వామి కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని చాలా సార్లు చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓ సారి అవకాశం వచ్చినప్పుడు కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది . ఆమె నటించిన ‘తంగళి’ సీరియల్ ప్రేక్షాదరణ పొందింది. ఆ తర్వాత ‘వాణీ రాణీ’, ఆహ్వానం వంటి సీరియల్స్ లో చేసింది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది
ఈ భామ. ఈ నేపథ్యంలో తను నటించిన ఆమె కథ సీరియల్ సహ నటుడు రవి కృష్ణతో ప్రేమాయణం సాగిస్తుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.‘గతంలో నవ్య స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. అతడితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది’ అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి రిలేషన్‌పై ఇప్పటికీ క్లారిటీ అనేది రావడం లేదు. ఆమె నటించిన ‘తంగళి’ సీరియల్ కన్నడ నాట మంచి విజయాన్ని పొందింది. ఆ తర్వాత నవ్య స్వామీ తమిళ సీరియల్ ‘వాణీ రాణీ’లో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత నవ్వ స్వామికి తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి.
Navya swamy New experiences did not in love
పలు సీరియల్స్‌తో పాటు ప్రస్తుతం నవ్య ‘ఆమెకథ’ సీరియల్‌లో నటిస్తూ పాపులర్ అయ్యింది.ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియాలో పిక్ షేర్ చేస్తూ.. కొత్త పరిచయాలు, ప్రేమలో పడండి అంటూ కామెంట్స్ చేసింది. నవ్యస్వామి పిక్ చూసి మైమరచిపోతున్నారు. ఆ పిక్స్ చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు. అంతేకాదు అమ్మడి అందాలకు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. చక్కని అందం, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల హృదయాలలో నిలిచింది.కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.