Home » Entertainment » Navya Swamy Wewekend Partry Vith Hariteja And Aishwarya Pisse
Entertainment

Navya Swamy : ఆ లుక్కులో నవ్యస్వామి.. వీకెండ్ పార్టీలో సందడి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 29, 2022, 9:30 pm
Advertisement

Navya Swamy : నవ్యస్వామి బుల్లితెరపై రోజురోజుకూ క్రేజ్ సంపాదించుకుంటూ పోతోంది. ఒకప్పుడు బుల్లితెరపై ఏడుపు గొట్టు పాత్రల్లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు బుల్లితెరపై కామెడీని పండించేస్తోంది. ఢీ షోలో రవికృష్ణతో కలిసి రొమాంటిక్ ట్రాక్ నడిపించేస్తోంది. ఆమె కథ సీరియల్‌తో ఈ ఇద్దరూ జోడికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్‌ను కూడా పుట్టించేశారు.రవికృష్ణ నవ్యస్వామి మధ్య ప్రేమ, పెళ్లి వ్యవహారాలు జరుగుతున్నాయంటూ లెక్కలేనన్ని కథనాలు వస్తుంటాయి. అయితే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతోన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చేవి.

Advertisement

వాటిని ఏనాడూ ఈ ఇద్దరూ సీరియస్‌గా తీసుకోలేదు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెబుతుంటారు. కానీ స్క్రీన్ మీద మాత్రం హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతోంటారు.ఇక నవ్యస్వామి ప్రస్తుతం ఢీ షోలో రవికృష్ణతో కలిసి కామెడీ చేస్తోంది. అయితే వీకెండ్ వస్తే మాత్రం నవ్యస్వామి తన ఫ్ఱెండ్స్ గ్యాంగ్‌తో కలిసి అల్లరి చేస్తుంటుంది. హరితేజ, కస్తూరీ ఫేమ్ ఐశ్వర్య, నవ్యస్వామి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. కస్తూరీ సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య, నవ్యస్వామిలు ఇద్దరూ రిలేటివ్స్ కూడా.

Navya Swamy Wewekend Partry Vith Hariteja and aishwarya pisse

Advertisement

ఇక ఈ ముగ్గురూ కలిశారంటే అక్కడంత సందడే.తాజాగా వీకెండ్ పార్టీని ఈ ముగ్గురూ బాగానే సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక నవ్యస్వామి మాత్రం బ్లాక్ డ్రెస్సులో హాట్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక నవ్యస్వామి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కోసం ఇలా రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మధ్య రూట్ మార్చి హాట్ లుక్కులో అదరగొట్టేస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి