Home » Entertainment » Nayanthara Sensational Decision About Her Husband
Entertainment

Nayanthara : నయనతార కి అసలు సిగ్గు అనేది ఉందా , మొగుడి సుఖం కోసం ఇలాంటి దారుణాల !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 24, 2023, 11:00 am
Advertisement

Nayanthara : సౌత్ లోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది నయనతార. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త నయనతార గురించి వైరల్ అవుతూనే ఉంది. మొదట పెళ్లి ఇష్యూ గురించి, ఆ తర్వాత పెళ్లిలో పెట్టిన కండిషన్స్ గురించి, ఆ తర్వాత గుడిలో చెప్పులు వేసుకోని తిరగడం , ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో డీల్ క్యాన్సిల్ అవడం, ఆ తర్వాత సరోగసి ద్వారా పిల్లల్ని కని సోషల్ మీడియా ను షేక్ చేసింది.

Advertisement

Nayanthara sensational decision about her husband

అయితే రీసెంట్ గా నయనతార తన బిడ్డలతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో ఎన్ని తప్పులు చేసిన ఇప్పుడు నువ్వు, నీ భర్త, నీ పిల్లలు హ్యాపీగా ఉన్నారు. అదే ముఖ్యం అంటే చెప్పుకొచ్చారు. నయనతార తన భర్త కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే ఇండస్ట్రీలో నయనతారకు ఎలాంటి క్రేజ్ వుందో, విగ్నేష్ ఇప్పుడిప్పుడే డైరెక్టర్గా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఎటువంటి ప్రాజెక్టులు లేనట్లు కనిపిస్తోంది. కాని నయనతారకు చేతులో నాలుగు ప్రాజెక్ట్లు ఉన్నాయి ఇంకా ఆఫర్ లు వస్తూనే ఉన్నాయి.

Advertisement

అయితే భర్త ఇలా ఖాళీగా ఉండి భార్య స్టార్ హీరోయిన్గా మారిపోతూ ఉండడంతో విగ్నేష్ ఫ్యామిలీ హర్ట్ అవుతున్నారట. ఈ క్రమంలోనే భర్త కూడా కొన్నిసార్లు డిసప్పాయింట్ అయినట్లు సమాచారం. దీంతో నయనతార తన భర్తను బాధ పెట్టకుండా ఉండడానికి ఆయన సంతోషం కోసం కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండబోతుందని, ఈ క్రమంలో తన భర్తను స్టార్ట్ డైరెక్టర్ గా మార్చడానికి ప్లాన్ వేస్తుందట. ఈ క్రమంలో నయనతార అభిమానులు అలా ఎందుకు చేస్తున్నావు, నీ భర్త గురించి ఆలోచిస్తున్నావు కానీ భర్త కన్న ఎక్కువగా ప్రేమించే అభిమానుల గురించి ఆలోచించవా అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నయనతార పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి