Home » Entertainment » Neha Sharma Cute And Surprising Looks
Entertainment

Neha Sharma : లో దుస్తులు క‌నిపించేలా బెడ్ పై ప‌డుకొని ఫోజులిచ్చిన చిరుత భామ‌

Authored By
Sam C
The Telugu News | Published on: October 4, 2022, 11:30 am
Advertisement

Neha Sharma : చిరుత సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ నేహా శ‌ర్మ‌. చూడ చ‌క్క‌ని అందంతో పాటు కైపెక్కించే పోజుల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది. చిరుతో అదర‌గొట్టిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్‌తో క‌లిసి కుర్రాడు సినిమాలో న‌టించింది. అప్ప‌టి నుంచి తెలుగులో మ‌రే సినిమాలో క‌నిపించ‌లేదు. అయితే సినిమాలు చేయ‌క‌పోతేనేం సోష‌ల్ మీడియా ఉందిగా అన్న‌ట్టుగా ఎప్పుడూ ఏదో ఒక క్రేజీ స్టిల్‌తో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ క్యూట్ లుక్స్‌లో క‌నిపించి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కేక పెట్టించే విధంగా ఉన్న నేహా శ‌ర్మ‌ని చూసి థ్రిల్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పిక్ వైర‌ల్‌గా మారింది.

Advertisement

ప్ర‌స్తుతం హిందీ చిత్రం జోగిరా సారా రా రా షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉంది. అయితే నేహా శ‌ర్మ మ‌ళ్లీ తెలుగు స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆస‌క్తిగా ఉంద‌ని, డైరెక్ట‌ర్లు ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలంటూ మూవీ ల‌వ‌ర్స్, నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక ఈ అమ్మ‌డు యంగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో డేటింగ్ లో ఉన్నట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. నేహా శర్మ మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటిది కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది.

Neha sharma cute and surprising looks

Advertisement

Neha Sharma : వాటే గ్లామ‌ర్..

కాగా, నేహా శ‌ర్మ చిరుత సినిమాలో న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది . తనదైన స్టైల్ లో నటించిన ఈ బ్యూటీ.. చిరంజీవి చేత కూడా శభాష్ అనిపించుకుంది. అంతేకాదు మొదటి సినిమా అయినా సరే ఏమాత్రం భయపడకుండా డైరెక్ట్ర్ చెప్పింది చెప్పినట్లు చేసింది. అయితే అర్థం కాని విషయం ఏంటంటే డైరెక్టర్స్ కి కోపరేట్ చేస్తున్నా కానీ ఈమెకు సినీ అవకాశాలు రాలేదు. మరి ఏంటో అ రహస్యం దేవుడికే తెలియాలి.. ఈ అమ్మ‌డు కొన్ని పిక్స్ లో కెమెరాకు దగ్గరగా ఎద అందాలను చూపిస్తూ.. యువతను రెచ్చగొట్టింది. మత్తు చూపులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. స్కిన్ షోతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తూ తన పాపులారిటీని పెంచుకుంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి