Neha Sharma : చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ “చిరుత” సినిమాతో 2007వ సంవత్సరంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే చరణ్ తండ్రికి తగ్గ తనయుడని ఫైట్స్ మరియు డాన్స్ ద్వారా నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నేహా శర్మ కూడా పర్వాలేదు అనిపించుకుంది.
కానీ తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం నేహా శర్మ అవకాశాలు అందుకుంటూ వెబ్ సిరీస్ లు చేస్తూ.. విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ ఉంది. నేహా శర్మకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో హాట్ హాట్ అందాల ఫోటో షూట్ లతో అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆరెంజ్ కలర్ డ్రెస్ లో రావటం జరిగింది. ఈ డ్రెస్ లో ఎద అందాలను ఓపెన్ గా ఉండటంతో కెమెరామెన్లు భారీ ఎత్తున నేహా శర్మ అందాలను కెమెరాలలో బంధించటం జరిగింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎద అందాలు అదేవిధంగా నడుము.. తొడలు హైలైట్ అయ్యేలా వీడియోలో నేహా శర్మ.. చాలా హాట్ హాట్ గా కనిపించడంతో వీడియోకి భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.