Neha Sharma Latest Pics
Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ ఫిల్మ్ ‘చిరుత’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ.. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూ, మరో వైపు సిరీస్‌లు చేస్తోంది. తెలుగు, తమిళ్, పంజాబీ, మాండరిన్ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే నేహాశర్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే నేహా శర్మను పలువురు ‘సోషల్ మీడియా క్వీన్’ అంటుంటారు.
Neha Sharma Latest Pics
తెలుగులో ఈ భామ ‘చిరుత’ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఈ భామ బాలీవుడ్‌కు మూవ్ అయింది. హిందీ చిత్రాలతో పాటు పలు భాషల్లో చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపింది. తాజాగా నేహా శర్మ ట్విట్టర్ వేదికగా వెరీ హాట్ ఫొటోస్ షేర్ చేసింది. తాను షవర్ చేసుకున్న తర్వాత ఈ బట్టలు ధరించానని, ఈ సిరీస్ నుంచి ఇవే లాస్ట్ అనే క్యాప్షన్‌ను జోడించి పలు ఫొటోలు పంచుకుంది నేహా శర్మ. సదరు ఫొటోల్లో నేహా శర్మ వెరీ మోడ్రన్ డ్రెస్సులో కనిపిస్తోంది.
Neha Sharma Latest Pics
బ్లూ కలర్ షర్ట్, ప్యాంట్ ధరించిన నేహా.. షర్ట్ బటన్స్ విప్పేసి ఎద ప్రాంతం క్లియర్‌గా కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. మత్తెక్కించే చూపులతో హోయలు పోతూ ఫోజులిచ్చింది నేహా. సదరు ఫొటోల్లో నేహాశర్మ ఎదురుగా ఉన్న ఐరన్ రాడ్ పట్టుకుని ఉండటం గమనార్హం. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘దేక్ లియా, హాట్ బేబీ’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.