
Urfi Javed comments on samantha
Samantha : అక్కినేని ఫ్యామిలీకి స్వస్తి పలికిన సమంత ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ సరదాగా గడిపేస్తుంది. ఆమె తోటి హీరోయిన్స్ మాత్రం మంచిగా పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కంటున్నారు. ఇటీవల కాజల్ అగర్వల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు. ఇలా పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపిన కాజల్ అగర్వాల్ ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రెటీలు, అభిమానులు కాజల్ అగర్వాల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయం గురించి నెటిజన్లు పలు మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.సమంతపై మీమ్స్ క్రియేట్ చేస్తూ ఏకి పారేస్తున్నారు. మీరు సూపర్ మేడమ్ చక్కగా పెళ్లి చేసుకుని, పండంటి పిల్లోడిని కన్నారు… కానీ కొంతమంది ఉంటారు మొగుడి కన్నా కుక్కలే ఎక్కువ అంటూ సమంతను భారీగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సమంత తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే తన భర్తకు విడాకులిచ్చిన అనంతరం సమంత ఎక్కువగా తన కుక్కలతో కాలక్షేపం చేయడమే కాకుండా వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
netigens trolls on samantha
ఈ క్రమంలోనే నెటిజన్లు పెద్దఎత్తున సమంతను ట్రోల్ చేస్తున్నారు.గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ప్రస్తుతం మాత్రం సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అడుగులు వేస్తూ తన స్థాయిని మరింత పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా నాగచైతన్య నుంచి ఆమె విడిపోయిన అనంతరం సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ సందడి చేసే సమంత ఇటీవల అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తూ వెళుతుంది.
Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే…
Cricketer | భారత క్రికెట్లో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్కప్ ఫైనల్కు చేరిన ఆనందం నెలకొనగా, మరోవైపు క్రికెట్ ప్రపంచం…
BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య…
cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…
Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…
Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్,…
November | నవంబర్ నెల చలికాలం ఆరంభమయ్యే ఈ సమయం ప్రకృతిలో మార్పులు తీసుకురావడమే కాదు, ఈ నెలలో జన్మించిన…
This website uses cookies.