
Netizen Satires On ravi Krishna Comments On Navya swami Pic
నవ్యస్వామి రవికృష్ణ కాంబినేషన్‌కు బుల్లితెరపై, సోషల్ మీడయాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కథ సీరియల్‌తో మొదలైన ఈ జోడి ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.. ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని లెక్కలేనన్ని రూమర్లు వ్యాప్తి చెందుతుంటాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతుంటారు.
సీరియల్స్ కాకుండా ఇతర షోల్లో వీళ్లు ఇద్దరూ చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు. ముద్దులు పెట్టుకుంటారు. హగ్గులతో రెచ్చిపోతోంటారు. కానీ తామిద్దరం మాత్రం మంచి స్నేహితులమేనని అంటుంటారు. అలా ఈ ఇద్దరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక నవ్యస్వామి ఫోటోను షేర్ చేస్తే క్షణం ఆలస్యం కాకుండా కామెంట్ పెడతాడు.
Netizen Satires On ravi Krishna Comments On Navya swami Pic
అది కూడా మూడు లవ్ సింబల్స్‌ను మాత్రమే షేర్ చేస్తుంటాడు. నవ్యస్వామి పోస్ట్ చేస్తే కచ్చితంగా రవి కృష్ణ కామెంట్ ఉండాల్సిందే. తాజాగా నవ్యస్వామి షేర్ చేసిన ఫోటో షూట్ కింద కూడా రవికృష్ణ మూడు లవ్ సింబల్స్‌ను షేర్ చేశాడు. ఇక వీటిని చూసిన ఓ నెటిజన్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఢీ షోలో పులిహోర కలపడమే. ఇక్కడ కూడా పులిహోర కలపడమేనా? నీకు వేరే పని లేదా? అంటూ కౌంటర్ వేశాడు.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.