netizen trolls on roja shekar master on screen rmance
Roja : సినీ నటిగా ఓ వెలుగు వెలిగి అందరు అగ్రహీరోలతో రొమాన్స్ చేసింది రోజా. ఆ తర్వాత రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే జబర్దస్త్ ప్రోగ్రాంతో ప్రతి ఇంట తన నవ్వుల జల్లు కురిపిస్తోంది. జబర్దస్త్ జడ్జ్‌గా రోజా తప్ప ఇంకెవ్వరూ సూట్ కాలేరు అన్నట్లుగా తనపై ముద్ర వేసుకున్న రోజా.. అప్పుడప్పుడూ స్పెషల్ ఈవెంట్స్‌లో మరింత జబర్దస్తీ చేస్తూ వినోదం పంచుతుంటుంది.
netizen trolls on roja shekar master on screen rmance
ఈ నేపథ్యంలోనే దసరా స్పెషల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసి దానికి ‘దసరా బుల్లోళ్ళు’ అని పేరు పెట్టారు. అక్టోబర్ 15న ఈ షో ప్రసారం కానున్న సందర్భంగా తాజాగా ప్రోమో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇందులో శేఖర్ మాస్టర్‌తో రోజా రొమాంటిక్ మూమెంట్స్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు. మాయా బజార్ సినిమాను రీ- క్రియేట్ చేయడంలో భాగంగా అభిమన్యుడిగా శేఖర్ మాస్టర్, శశి రేఖగా రోజా వేషం కట్టారు.
netizen trolls on roja shekar master on screen rmance
ఇక ఇంకేముంది తమ రెగ్యులర్ దారిలోనే రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. మాయా బజార్ పెట్టె తెరవగానే రోజా ప్రియుడిగా శేఖర్ మాస్టర్ ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి రొమాంటిక్ మూమెంట్స్, బాణం సంధించడం లాంటివి ఈ ప్రోమో వీడియోలో హైలైట్ అయ్యాయి. అయితే ఇది చూసిన నెటిజన్లు మాత్రం రోజా- శేఖర్ మాస్టర్ కెమెస్ట్రీపై సెటైర్స్ వేస్తున్నారు. బాబోయ్.. ఈ దారుణాన్ని ఇక చూడలేం అంటూ తెగ కామెంట్స్ వదులుతున్నారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.