Netizens Comments on Tabu
Tabu : సీనియర్ హీరోయిన్ టబు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఇండస్ట్రీని తన ఒర కళ్లతో ఏలిన ఈ పొడుగు కాళ్ల సుందరి టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ వచ్చిన టబు.. ఒకరిద్దరూ హీరోలతో సీరియస్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేసిందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను టబు కూడా పెద్ద ఖండించే ప్రయత్నం చేయలేదని కూడా తెలిసింది. సాధారణంగా హీరోహీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు రిలేషన్ షిప్స్ పెట్టుకోవడం, లవ్ ఎఫైర్స్, సీక్రెట్ డేటింగ్స్ వంటివి చేస్తూనే ఉంటారు.
కొందరు బహిరంగంగా చేస్తే మరికొందరు గుట్టుగా చేస్తుంటారు. ఇలాంటి కల్చర్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలకు పాకింది. తెలుగు,తమిళంలోనూ ఈ తరహా యవ్వారాలు నడిపించే వారు చాలా మందే ఉన్నారు. స్టార్ హీరో వారసులు కూడా ఇలాంటి రిలేషన్స్ మెయింటెన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇండస్ట్రీలో డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేయడానికి వయసుతో పెద్దగా పనిలేదని కొందరు అంటున్నారు. ఎందుకంటే తమ కూతురు వయసున్న హీరోయిన్లతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న హీరోలు ఉన్నారు. తమ కంటే ఎక్కువ వయసున్న హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోలూ ఉన్నారు.
Netizens Comments on Tabu
ఇక పెళ్లయి విడాకులు తీసుకున్న సీనయర్ హీరోయిన్ తో ఓ కుర్రహీరో డేటింగ్ చేస్తున్నాడు. ఈ విషయం బాలీవుడ్‌లో కోడై కూస్తోంది. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ టబు కూడా ఇదే బాటలో నడవనున్నట్టు తెలుస్తోంది. ఓ సీనియర్ హీరోతో ఈ భామ రిలేషన్ పెట్టుకోవడానికి రెడీ అయ్యిందట.. మొన్నటివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేసిన టబు.. యాబై ఏళ్ల వయసులో రిలేషన్ పెట్టుకోవడానికి సిద్ధపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగులో అక్కినేని నాగార్జున, హిందీలో అజయ్ దేవగన్ తో సీరియస్ రిలేషన్ పెట్టుకున్న టబు.. వారు పెళ్లికి నోచెప్పే సరికి పెళ్లిచేసుకోకుండా ఉండిపోయిందని టాక్. కానీ ఇప్పుడు టబు రిలేషన్ పెట్టుకోవడానికి రెడీ కావడంతో సర్వత్రా చర్చ జరగుతోంది.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.