New Villain : టాలీవుడ్‌కి కొత్త విలన్.. ఎవరు ఈ రఘువరన్..!
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్ హఠాత్తుగా మన పాత విలన్ రఘువరన్ ని గుర్తుకు తెచ్చాడు. కాస్త అలాగే ఫేస్ కట్, బాడీ లాంగ్వేజీ, కళ్లల్లోనే పలికించే స్మార్ట్ క్రూర విలనీ… అప్పట్లో నాగార్జున, రఘువరన్… ఇప్పుడు అదే నాగార్జున ఈ విలన్… పేరు జిమ్ సర్బ్… పేరు, మొహం చూడగానే విదేశీయేమో అనుకున్నా
New Villain : టాలీవుడ్‌కి కొత్త విలన్.. ఎవరు ఈ రఘువరన్..!
అచ్చమైన ముంబైకర్… పార్శీ జొరాస్ట్రియన్ ఫ్యామిలీ… తల్లి ఫిజియో థెరపిస్ట్… తండ్రి మాజీ మాస్టర్ మెరైనర్… కొన్నాళ్లు అమెరికాలో కూడా చదువుకున్నాడు… సైకాలజీ గ్రాడ్యుయేట్… నటన అన్నా నాటకాలన్నా ప్యాషన్… అట్లాంటాలో ఏదో థియేటర్ కంపెనీకి వర్క్ చేశాడు… ముంబై వచ్చాక కూడా అదే పని…
తను రచయిత, నాటక దర్శకుడు, నటుడు… నీర్జా, పద్మావత్, సంజు, మేడ్ ఇన్ హెవెన్, గంగూభాయ్ తదితర సినిమాల్లో పాత్రలు… రాకెట్ బాయ్స్ వెబ్ సీరీస్‌లో హోమీ బాబా… సినిమాలు, వెబ్ సీరీస్ బాగానే చేస్తున్నా రావల్సినంత గుర్తింపు రాలేదేమో అనిపించింది… శేఖర్ కమ్ములకు ఎవరు సజెస్ట్ చేశారో గానీ, కుబేరలో అవసరమైన పాత్రకి డర్టీ అండ్ క్రుయల్ బిజినెస్‌మ్యాన్ పాత్రకు మాత్రం సరిగ్గా సూటయ్యాడు… కుబేరలో పాత్రకు అవసరమైన దుష్టత్వాన్ని చూపించాడు .చూస్తుంటే రానున్న రోజులలో ఆయన టాలీవుడ్ ప్రముఖ విలన్‌గా మారనున్నాడని అంటున్నారు.
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
This website uses cookies.