Home » Entertainment » Nidhhi Agerwal Shared Her Latest Photos In Instagram
Entertainment

Nidhhi Agerwal : ‘నిధి’ అగర్వాల్ అందాలు మామూలుగా లేవు..!

Authored By
mallesh
The Telugu News | Updated on: December 11, 2021, 10:21 pm
Advertisement

Nidhhi Agerwal : అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ చేసింది తక్కువ సినిమాలే అయినా పాపులారిటీ బాగా సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ భామకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సుందరి ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.నిధి అగర్వాల్ నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

ఆ తర్వాల పలు సినిమాల్లో ఈ భామ యాక్ట్ చేసింది. కాగా, ఈ చిన్నదానికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఫిల్మ్‌తో మంచి పేరొచ్చింది. ఈ సంగతులు అలా ఉంచితే.. నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోస్ ప్రజెంట్ బాగా వైరలవుతున్నారు. సదరు ఫొటోల్లో వైట్ డ్రెస్‌లో నిధి అదరగొట్టేస్తోంది.

nidhhi agerwal shared her latest photos in instagram

Advertisement

Nidhhi Agerwal : ఎద అందాల ఆరబోతలో తగ్గేదేలే..!

వైట్ కలర్ బ్లేజర్‌లో ఎద అందాలు కనబడేలా టాప్, వైట్ కలర్ ప్యాంట్ ధరించి కూర్చొని, నిలబడి, అలా కొంటెగా చూస్తూ రకరకాల ఫోజులిచ్చింది ఈ సుందరి. ప్రజెంట్ ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘పంచమి’గా ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కనిపించనుంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి