
nidhhi agerwal shared her photo in social media
Nidhhi Agerwal : బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో పలు సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది ఈ భామ. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది నిధి అగర్వాల్.నిధి అగర్వాల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేస్తూ, లేటెస్ట్ ఫొటోస్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది
ఈ సుందరి. తాజాగా సూపర్ గ్లామరస్ ఫొటో ఒకటి షేర్ చేసింది నిధి. సదరు ఫొటోలో నిధి చాలా అందంగా కనబడుతోంది. వైట్ టాప్, మిడ్డీలో ఎద అందాలు ఆరబోసి కుర్రకారుకు కాక రేపుతోంది. ఎద అందాలు కనబడేలా డ్రెస్సు ఉండటం చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సదరు ఫొటోకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చింది నిధి. ఇయర్ ఫోన్‌లో పాటలు వినడం తనను ఆనందపరుస్తాయని పేర్కొంది. సదరు ఫొటోలో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌లో నిధి పాటలు వింటున్నట్లు స్టిల్ ఇచ్చింది.
nidhhi agerwal shared her photo in social medi
అలా బ్లూటూత్ ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుని అలా చూపుతూ ఎద అందాలు ఆరబోసి కుర్రకారు మది దోచేసుకుంది ఈ భామ. ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్ నిధి, డ్యామ్ హాట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. నిధి ప్రజెంట్ ‘హీరో, హరి హర వీరమల్లు’ చిత్రాల్లో కథనాయికగా నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’లో నిధి అగర్వాల్ ‘పంచమి’గా కనబడబోతున్నది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.