
Nidhhi Agerwal viral pics
Nidhhi Agerwal : ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫొటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ భామ తన ఇన్ స్టాలో లేటెస్ట్ గా తొడలు కనిపించేలా పోస్ట్ చేసిన ఫొటోలతో కుర్రాళ్లు మతులు పోగొట్టుకుంటున్నారు. కేవలం ఇవి మాత్రమే కాదు.. నిధి ఎప్పుడూ తన హాట్, హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూ ఉంటుంది. ఇలా ఈ సారి ఈ ఫొటోల వంతు వచ్చింది. వెల్వెట్ బ్లాక్ డ్రెస్ లో ఈ చిన్నదాని అందాలు మతి పోగొడుతున్నాయి. ఇక ఈ బ్యూటీ చూపులు ఎక్కడో గుండెల్లో బాణాలను దించుతున్నాయి.ఈ భామ మరాఠీ ఫ్యామిలీలో జన్మించినప్పటికీ మన షెహర్ హైదరాబాద్ లోనే పుట్టింది. కానీ బెంగుళూరులో అమ్మడు బాల్యం గడిపింది.
ఈ భామ తెలుగు తో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా మెరిసింది. 2017లో వచ్చిన మున్నా మైఖేల్ అనే హిందీ సినిమా ద్వారా ఈ చిన్నది తెరకు పరిచయమైంది. తర్వాత ఏడాదే యువ సామ్రాట్ నాగచైతన్యతో కలిసి సవ్యసాచి అనే మూవీలో మెరిసింది. ఇక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోని ఈ చిన్నది వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఈ బ్యూటీకి మాత్రం ఆఫర్లకు కొదువ లేకుండా పోయింది. ఈ ఏడాదే ఈ చిన్నది తమిళ ఇండస్ట్రీలో కాలు మోపింది.
Nidhhi Agerwal viral pics
తమిళంలో ఈ భామ యాక్ట్ చేసిన భూమి, ఈశ్వరన్ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. అలాగే 2019లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఈ బోల్డ్ బ్యూటీ డా. సారా పాత్రలో జీవించేసింది. ఈ సినిమా తరువాత అందరూ ఈ బ్యూటీని ఇస్మార్ట్ బ్యూటీ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ చిన్నదాని చేతిలో ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో పాటు రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమాలో ఈ బ్యూటీ ఆడి పాడనుంది.
ఇక ఈ అమ్మడు సినిమాల విషయం అలా పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు కుర్రకారుకు నిద్ర చెడగొడుతున్నాయి. హాట్ , హాట్ ఫోజులు పెడుతూ ఈ చిన్నది క్యూట్ లుక్స్ తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలకు నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.