Nidhi Agarwal : నిధి అగర్వాల్ ఇస్మార్ట్ అందాలు కొత్త లోకంలోకి తీసుకెళుతున్నాయిగా ..!

Advertisement
Advertisement

Nidhi Agarwal  అందాలని ఇలా పరిచేస్తే ఎవరైన ఉండగలరా.. ఊపిరాడక అల్లాడిపోతారంతే. నిధి అగర్వాల్ అందాలను ఆరబోయడంలో నిధి అగర్వాల్ కి తెలిసినన్ని కిటుకులు మరే హాట్ బ్యూటీకి తెలియదేమో. అక్కినేని బ్రదర్స్ తో నటించినప్పుడే నిధి లో చాలా నిధులున్నాయని ఫ్యాన్స్ తెగ చెప్పుకున్నారు. సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు సినిమాలలో నిధి అగర్వాల్ ని చూసిన ఎవరనా వన్ డే గర్ల్ ఫ్రెండ్ గా అయినా ఉంటే బావుండు అని ఫీలయి ఉంటారు. కనీసం కప్పు కాఫీ కి పిలిచినా చాలు జీవితంలో ఇంతకనా ఇమేమి వద్దన్నుకున్న వాళ్ళు ఉండే ఉంటారు.

Advertisement

Nidhi Agarwal latest photoshoot ravishing look goes viral

నిధి అగర్వాల్ ” నాతో వస్తారా .. కొత్త కోలంలోకి వెళదాం ” ..!

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ ని చూస్తే హార్ట్ బీట్ ఒక్కసారి అగిపోయి ఉంటుంది. అంత ఘాటుగా కనిపినించి కవ్వించి కుర్రాళ్ళకి కైపెక్కించింది. అంతేనా సినిమాలలో చాలదన్నట్టు సోషల్ మీడియాలోనూ సెగలు పిట్టించే ఫొటోలతో ఫ్యాన్స్ కి ఊపిరాడనీయకుండా చేస్తోంది.

Advertisement

Nidhi Agarwal latest photoshoot ravishing look goes viral

తాజాగా నిధీ అగర్వాల్ ట్రండీగా ఎల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను ప్రదర్శిస్తూ ” నాతో వస్తారా కొత్త లోకం లోకి వెళ్ళి వద్దాం ” అన్నట్టుగా తన చూపులు విసురుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్స్ తెగ షేర్ చేసుకుంటూ నిధి అగర్వాల్ నిజంగా తనతో తీసుకెళితే బావుండు అని ఫీలవుతున్నారట.

Nidhi Agarwal latest photoshoot ravishing look goes viral

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.